Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
చైనాకు అమెరికా వార్నింగ్.. దక్షిణ చైనా సముద్రంపై అమెరికా స్పందించింది. ఆ సముద్రంపై కేవలం చైనాకు మాత్రమే హక్కులు ఉండవని చెప్పింది. తమ ప్రయోజనాలను కూడా కాపాడుకుంటామని చెప్పింది. అలాగే చైనాకు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది.’దక్షిణ చైనా సముద్రంలో పలు ప్రాంతాలు ఉన్నాయి. అవి అంతర్జాతీయ జలాలు, అంతర్జాతీయ కార్యకలాపాల కిందకు వస్తాయి. అక్కడి మా ప్రయోజనాలను ఖచ్చితంగా కాపాడుకుంటాం’ అంటే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసెర్ అన్నారు. అలాగే […]
Read More →