Loading...
You are here:  Home  >  '#Worldnews #Europenews #Donaldtrump'
Latest

Donald Trump tried give Shake Hand to Poland First Lady

By   /  July 8, 2017  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Donald Trump tried give Shake Hand to Poland First Lady

పోలండ్ ఫస్ట్ లేడీకి షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన డోనాల్డ్ ట్రంప్       అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫారెన్ టూర్స్ కంటే అక్కడ ఆయన ఫేస్ చేసే కష్టాలే ఫ్యామస్ అవుతున్నాయి. ఈ మధ్య ఆయన ఇజ్రాయెల్‌, రోమ్‌ పర్యటనలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్ తన భార్య మిలానియా చేతిని అందుకోడానికి ప్రయత్నించారు. కాని ఆమె ట్రంప్‌ చేతిని విదిలించుకున్న విషయం వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే.ఇలాంటిదే తాజాగా పోలాండ్‌లోనూ […]

Read More →
Latest

Once again Trump on North Korea

By   /  July 7, 2017  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Once again Trump on North Korea

మరోసారి ఉత్తరకొరియాపై ట్రంప్ ఆగ్రహం       ఉత్త‌ర‌కొరియా దూకుడుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఉత్తరకొరియా చేపట్టిన చ‌ర్య‌ల‌ను అడ్డుకునేందుకు ఏదో ఒక‌టి చేయాల‌ని అన్నారు. ప్ర‌స్తుతం ట్రంప్‌ పోలాండ్ లో ప‌ర్య‌ట‌ిస్తున్నారు. ఆ దేశ‌ అధ్య‌క్షుడు ఆండ్రెజే డుడాతో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు కలిసి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఉత్త‌ర‌కొరియా ఎంతో ప్ర‌మాద‌క‌రంగా తయారైందని విమర్శించారు. ఆ దేశ ప్ర‌వ‌ర్త‌న సిగ్గు చేటని అన్నారు. ఉత్త‌ర‌కొరియా చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట‌ వేసేందుకు ప‌లు […]

Read More →
Latest

Donald Trump given punches to CNN media in video..

By   /  July 4, 2017  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Donald Trump given punches to CNN media in video..

సీఎన్ఎన్ మీడియాపై పంచ్ లు విసిరిన ట్రంప్..       అమెరికా అధ్యక్షుడు తమ దేశ మీడియాపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన అమెరికాకు చెందిన మీడియా సీఎన్ఎన్ పై తీవ్రంగా మండిపడ్డారు. తన కోపాన్ని ట్రంప్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఆ వీడియో కాస్తా బాగా వైరల్ అవుతోంది. సీఎన్ఎన్ మీడియాను ట్రంప్‌ స్వ‌యంగా చిత‌క్కొడుతున్న‌ట్లు ఆ వీడియోలో ఉంది. ఎడిట్ చేసిన ఓ వీడియోని ఇలా పోస్ట్ […]

Read More →
Latest

My patience has disappeared in North Korea issue, says Donald Trump

By   /  July 1, 2017  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on My patience has disappeared in North Korea issue, says Donald Trump

ఉత్తరకొరియా విషయంలో సహనం నశించిపోయింది: డోనాల్డ్ ట్రంప్       అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా విషయంలో తనకు సహనం నశించిపోయిందని అన్నారు. ఆ దేశం విషయంలో తాను ఇంక ఎంత మాత్రం సహనంతో ఉండలేనని అన్నారు. అమెరికా ఈ విషయంలో చాలా ఏళ్ళుగా సహనంతో ఉంటూ వచ్చిందని చెప్పారు. అయినా ఏ మాత్రం ఉపయోగం లేదని అన్నారు. నిజం చెప్పాలంటే ఉత్తర కొరియా విషయంలో తనకు పూర్తిగా […]

Read More →
Latest

Nitizens fire on Trump on his behaviour with journalist

By   /  June 28, 2017  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Nitizens fire on Trump on his behaviour with journalist

జర్నలిస్ట్ తో ట్రంప్ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల ఫైర్..     అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పెర్రీ అనే జర్నలిస్ట్ తో ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్, ఐరిష్ ప్రధాని లియో వరాద్కర్ మధ్య దౌత్యపరమైన ఫోన్ సంభాషణ సాగింది. దీన్ని కవరేజ్ కోసం పెర్రీ అధ్యక్ష భవనానికి వెళ్ళారు. ట్రంప్ తన సంభాషణకు అంతరాయం కలిగిస్తూ ‘ప్రస్తుతం నా ముందు మీ ఐరిష్ ప్రెస్ […]

Read More →
Latest

Donald Trump told No to Ramzan Dinner

By   /  June 26, 2017  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Donald Trump told No to Ramzan Dinner

రంజాన్ విందుకు నో చెప్పిన డోనాల్డ్ ట్రంప్..       అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు ముస్లీం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా వైట్ హౌస్ లో ముస్లీంలకు విందు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. దీనికి ఆయన నో చెప్పారు. ఈ సారి మాత్రం వైట్ హౌస్ ప్రతినిధులు ముస్లీంలకు కేవలం శుభాకాంక్షలు చెప్పి సరిపెట్టారు. వాస్తవానికి ముస్లింలకు […]

Read More →
Latest

Trump decision to cut with Cuba..?

By   /  June 16, 2017  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Trump decision to cut with Cuba..?

క్యూబాతో కటీఫ్ కు ట్రంప్ నిర్ణయం..?       ఇంచుమించు ఐదు దశాబ్ధాలుగా అమెరికా, క్యూబాలు వైరీ వర్గంగా ఉన్నాయి. అయితే రెండు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం తీసుకొచ్చేందుకు గత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇరు దేశాలు విభేదాలు పక్కనబెట్టి పరస్పరం సహకరించుకునేలా 2014లో పలు ఒప్పందాలు జరిగాయి. దీంతో 2015 నుంచి ఇరు దేశాల మధ్య మంచి వాతావరణం నెలకొంది. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ […]

Read More →
Latest

US President Donald Trump facing problems..?

By   /  June 10, 2017  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on US President Donald Trump facing problems..?

డోనాల్డ్ ట్రంప్ పై అభిశంసన ప్రక్రియ షురూ..?       డోనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల ప్రచారం నుంచి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రతిష్టను దిగజార్చారన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. పదవిలోకి వచ్చిన తర్వాత పరిపక్వత లేకుండా చేస్తున్న పనులతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఆయన తన పదవికే ఎసరు తెచ్చుకుంటున్నారని సమాచారం. స్వయంగా ఆయనే ఎంచుకుని మీ విధేయతను ఆశిస్తున్నా అని చెప్పి చివరకు […]

Read More →
Latest

Is Donald Trmump in this image..?

By   /  June 10, 2017  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Is Donald Trmump in this image..?

చిత్రంలో ఉన్నది డోనాల్డ్ ట్రంపేనా..?       సరిగ్గా చూస్తే ఈ చిత్రంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బొచ్చె పట్టుకుని కనిపిస్తారు. ట్రంప్ అంత కష్టం ఏం వచ్చింది అని అనుకుంటున్నారా..? నిజానికి ఇది ఓ శరణార్ధి తన సృజనాత్మకతతో సృష్టించిన ఫొటో. అంతేకాదు ఇలాగే బరాక్ ఒబామా, కిమ్ జాంగ్ ఉన్, వ్లాదిమిర్ పుతిన్, డేవిడ్ కామెరాన్, జీ జిన్ పింగ్, ఏంజెలా మోర్కెల్ ఫొటోలను కూడా సృష్టించాడు.అబ్దుల్లా అల్‌ ఒమర్‌ అనే […]

Read More →
Latest

Trump another sensational decision

By   /  May 31, 2017  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Trump another sensational decision

డోనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం     అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ప్యారిస్ ఒప్పందం నుంచి ఎగ్జిట్ అవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని యాక్సియాస్ న్యూస్ అనే సంస్థ వెల్లడించింది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల్లో 56 శాతం రిలీజ్ చేస్తున్న 70 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు డోనాల్డ్ […]

Read More →