దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉభయ గోదావరి జిల్లాలు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేవి. రెండూ కూడా పెద్ద జిల్లాలు కావడం. అక్కడ ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని మొదటి నుంచి నమ్మకం ఉండడంతో వైయస్ కూడా ఆ జిల్లాలపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. అయితే ఆయన మరణానంతరం కాంగ్రెస్ కంచుకోటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బద్ధలు కొట్టారు. టీడీపీకి అనుకూలమైన జిల్లాలుగా మార్చుకున్నారు. ఎంతగా అంటే పశ్చిమ […]