Latest
YS Jagan wants his team to be ready for Municipal elections…

పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్-మున్సిపాలిటీ ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకంటే ముందుగానే ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ఇన్చార్జీలను నియమించి రాజకీయ వేడిని రాజేశారు. కాగా వైయస్ జగన్ ఏఏ జిల్లాలకు ఎవర్ని ఎవర్ని నియమించారన్నది తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కన్నబాబు మీడియా […]
Read More →