Latest
YSR left us 7yrs ago, but his polices and programs are not….

దటీజ్ వైయస్ఆర్ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి ప్రజలకు దూరమై ఏడేళ్లు అవుతున్నా ప్రజలు ఇంకా మరిచిపోలేకపోతున్నారా? ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు నిత్యం మననం చేసుకుంటున్నారా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా వైయస్ పథకాలనే ఫాలో అవుతున్నాయా? అంటే అవుననే చెప్పక తప్పదు. వైయస్ అధికారంలో ఉన్న కొద్ది రోజుల్లోనే ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలనో అన్నీ ప్రవేశపెట్టారు. ప్రతి కుటుంబం ఎంతోకొంత సర్కార్ నుంచి […]
Read More →