Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
మున్సిపల్ పోరుకు సిద్ధమవుతున్న పార్టీలు త్వరలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు కార్పొరేషన్లతో పాటు శ్రీకాకుళం, నెల్లిమర్ల, రాజాం, రాజంపేట, కందుకూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ బలాబలాను భేరీజు వేసుకుంటున్నాయి. అంతేకాదు ఎవరితో జతకట్టితే ఎలాంటి లాభం ఉంటుందనే విషయాలపైనా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిణామాలు అన్నీ చూస్తే రాజకీయ పార్టీల్లో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైందని చెప్పొచ్చు. ప్రధానంగా అధికార తెలుగుదేశంపార్టీ, […]
Read More →