Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

TAGC Womens day Celebrations !!

By   /  April 19, 2017  /  No Comments

    Print       Email

HR-TAGClogoTAGC celebrated International women’s day on March 12th,2017. TAGC women’s
day celebration is known for Inspirational speeches, great fun and tasty
dinner but beyond all that, it’s known for the greatness of giving back to
the society. 2017 TAGC EC & TAGC-DF team decided to donate a portion of
women’s day entree fee along with the charity funds raised during the event
to Desire society located in Hyderabad, India

DESIRE Society is a non-profit voluntary organization with presence in
different locations in India. The organization is functioning with a mission
to improve the lives of children struggling with the impact of HIV/AIDS by
providing shelter, Nutritious Diet, Health care, Education and Psychosocial
support. The main focus of the organization is to provide institutional care
homes for the abandoned and orphaned children suffering with HIV/AIDS .We
know that TAGC Board & all the women who celebrated the event with us are
proud of opting Desire Society as our choice of charity organization and are
incredibly appreciative of working towards this cause.

InCorpTaxAct
Suvidha

Fifty thousand Indian rupees ($800) can help them to accomplish their
goals, and we know that every rupee/dollar will be spent to help those in
need.”

2017 TAGC president -Ramachandra R Ade thanked all the donors and guests
and was amazed at the amount we were able to raise for a great cause.
——————————————————————————————————————————————-

 

చికాగో, ఏప్రిల్ 17 ,2017 :  చికాగో మహా నగర తెలుగు సంస్థ , టిఏజిసి (TAGC) 2017 మార్చి 12న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంది. TAGC మహిళా దినోత్సవంలో సామాన్యంగా మనసుకు చక్కగా  ఆకట్టుకునే  ఉత్తేజభరితమైన ఉపన్యాసాలకు, సరదాగా సాగె ఆట పాటలకు , చక్కని రుచికరమైన విందు భోజనాలకు ప్రసిద్ధి గాంచిన ఇవే కాకుండా  సమాజ సేవ చేసే మహత్తర కార్యక్రమానికి నాంది అయింది .2017 TAGC EC &
TAGC -DF హైదరాబాద్ లోని డిజైర్ సొసైటీని ఈ మహిళా దినోత్సవ కార్యక్రమానికి సహాయము చేయాలని నిర్ణయించి , ప్రవేశ రుసుములో కొంత భాగం మరియు దాతల ద్వారా సేకరించిన నిధులను అందజేయాలని నిర్ణయించింది.
డిజైర్ సొసైటీ మన Hyderabadలో స్థాపించి భారత దేశం అంతటా  ఎచ్ఐవి/ఎయిడ్స్ (HIV /AIDS ) తో బాధ పడుతున్న అనాధ బాలబాలికలను దరిచేర్చి వారికీ సహాయ సహకారాలు అందించే ఒక స్వచ్చంద సంస్థ. ఈ సంస్థ బాధిత చిన్నారులకు దరిచేర్చి వైద్య , ఆహార, వసతి, విద్య వంటి మౌలిక సదుపాయలతో పాటు వారి మనో ధైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంది. TAGC మహిళా దినోత్సవంలో  పాల్గొన్న మహిళలు, దాతలు  టిఏజిసి (TAGC)  సభ్యులు డిజైర్ సొసైటీకి అందించిన సహాయాన్ని అభినందించారు. డిజైర్ సొసైటీ చేస్తున్న సేవ ఎంతో గొప్ప సేవ అని ప్రశంసలు గుప్పించారు.  టిఏజిసి (TAGC) అందించిన యాభై వేల రూపాయలు ($800 ) డిజైర్ సొసైటీకి ఎంతో కొంత  ఉపయోగ పడుతుందని ధీమా వ్యక్తం చేసారు. TAGC మహిళా దినోత్సవంలో పాల్గొన్న మహిళలకు మరియు దాతలకు,   టిఏజిసి (TAGC) మహిళా కార్యవర్గ     సబ్యులకు,  volunteersకు   సంస్థ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే  కృతజ్ఞతలు తెలియజేసారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →