Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

TAMA (Telugu Association of Metro Atlanta) Sankranthi Sambaraalu

By   /  January 21, 2014  /  No Comments

    Print       Email

Atlanta, 21st January 2014:అట్లాంటా మహా నగరం మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆద్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నది. 2014 సంక్రాంతి సంభరాలకు “పారామౌంట్ సాఫ్ట్ వేర్” సంస్థ వారు తమ పూర్తి సహాయ సహకారాలను అందచేసారు.తామా సాం తిక  కార్యదర్శి అనిల్ బొడ్డిరెడ్డి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత కాన్సులేట్ జనరల్  రాజెంద్ర సింగ్ హాజరు అయ్యారు. తెలుగు సంస్క్రుతి, సాంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి “తామా” చేస్తున్న కృషిని ఈ సందర్బంగా పలువురు ముఖ్య అతిధులు ప్రశంసించారు.

TAMA (Telugu Association of Metro Atlanta) Sankranthi Sambaraalu

TAMA (Telugu Association of Metro Atlanta) Sankranthi Sambaraalu

తామా నూతన అధ్యక్షురాలు సంద్య యల్లాప్రగడ తామా భవిష్యత్తు కార్యాచరణను అతిధులకు వివరించారు. ఈ సందర్భంగా తామా నూతన కార్యవర్గ సభ్యులు వినయ్ మద్దినేని, వెంకట్ మీసాల, అనిల్ బొడ్డిరెడ్డి, శ్రీనివాస్ పెద్ది, రాజేష్ యాళ్ళబండి, నాగరాజు  మంతెన, కిరణ్ గోగినెని, శ్యాం మల్లవరపు, వెంకటపతి రాజు మందపాటి మరియు శ్రీహర్ష యర్నేని లను సభకు పరిచయం చేసారు.
“తామా” బోర్డ్ చైర్మన్ సునిల్ సావలి నూతన బోర్డ్ సభ్యులు రాజేష్ జంపాల, రాం మద్ది, విజ్జు చిలువేరు, దేవానంద్ కొండూరు, నాగేస్వర రావు దొడ్డక, సుధాకర్ వల్లూరుపల్లి, విజయ్ కొత్తపల్లి మరియు సుధాకర్ బొర్రా, సాయి రాం పాములపాటిలను సభకు పరిచయం చేసారు.రేవతి మెట్టుకురు (టెన్నిసీ ఆంధ్రా సమితి), సురేష్ కొరోతు, శ్రావణి రాచకుళ్ళ మరియు జనార్ధన్ పన్నీల ఈ వెడుకకు వాఖ్యాతలుగా వ్యవహరించి మరియు తమ గీతాలతో  ఆలరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ మిమిక్రి కళాకరుడి “భవిరి రవి” (TV9ఎవడి గోల వాడిదే, ఫెం) ప్రదర్సనకు విశేష  ఆదరణ లభించింది.
TAMA (Telugu Association of Metro Atlanta) Sankranthi Sambaraalu

TAMA (Telugu Association of Metro Atlanta) Sankranthi Sambaraalu

చిన్నారులు మరియు ప్రాంతీయ కళాకారులు తమ వైవిధ్యమైన ప్రతిభా పాఠవాలతో ఈ సంభరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సంబరాల్లొ భాగమైన “ముగ్గుల పోటి”, “గోరింటాకు” మరియు “సంబరాలకు ముందుగా వస్తే పట్టు చీర” కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించిండి. మధురమైన ఆంధ్రా సాంప్రదాయ వంటకాలను “శ్రీ క్రిష్ణా విలాస్” వారు సభా సభ్యులకు అందచేసారు.
“సంబరాలకు ముందుగా వస్తే పట్టు చీరలను” విజయ కలెక్షన్స్  మరియు, “ముగ్గుల పోటికి” “హాట్ బ్రేడ్స్” వారు పూర్తి సహకారం అందించారు.ఈ కార్యక్రమానికి వాకిటి క్రియొషన్స్ శ్రీధర్ వాకిటి మరియు ఫ్రవీణ్ బొప్పన ఫొటొగ్రఫిని మరియు విడియో అందించారు. ఆడియో మరియు లైటింగ్ ను డిజె డాన్ అందించారు.
తామా కార్యవర్గ సభ్యులు ఈ సంభరాలకు విచ్చెసిన అట్లాంటావాసులందరికి ప్రత్యేక కృతఘ్నతలు తెలియచేసారు.
*** English ***

Looks like the New Year 2014 has started on a very good note for TAMA. There was a ‘never-been-seen scene’ buzzing with crowds, high-voltage programs, busy stalls and what not. TAMA’s newly elected Executive Committee Sandhya Yellapragada, Vinay Maddineni,Venkat Meesala, Nagaraju Manthena,Anil Boddireddy,Srini Peddi, Rajesh Yallabandi, Kiran Gogeneni, Shyam Mallavarapu, Sri Harsha Yerneni, Raju Mandapati, and TAMA Board with Sunil Savili, Vijju Chiluveru, Nagesh Doddaka, Rajesh Jampala, Sudhaker Borra, Sudhaker Vallurupalli, Sairam Pamulapati, Vijay Kothapalli,Devanand Kondur, and Ram Maddi , celebrated with pomp on January 18, 2014 at Berkmar High School, Lilburn GA with unprecedented success.

InCorpTaxAct
Suvidha

The event started with a welcome note by Cultural Secretary Anil Boddireddy followed by Ganapati Song while the team lit the lamp. The emcee team, Suresh Korothu , Sravani Rachakulla and Janardhan Pannela took over the stage and got the ball rolling in a very unique way, while Revati, President of Tennessee Andhara Samiti, joined them as a special attraction. An eclectic mix of dances, songs and instrumental featuring classical, folk and film songs were lined up by the TAMA team for the audiences, special attraction of mimicry by Mr Ravi Bhaviri, of the famous “Evadigola Vadide program in TV9, together
were a great attraction.

Later President Sandhya Yellapragada introduced 2014 Executive Committee Team, thanked the team for coming together to make the event successful. Sunil Savili, the newly elected Chairman of the Board, briefly explained long term project of TAMA board while explaining how TAMA Board has been instrumental in realizing the need for an Office Space and its efforts in owning a new building of its own. Chief Guest of the night Rajinder Singh, Consul Head of Chancery from Consulate General of India, wished the Telugu people for Sankranti.

“Muggula pooti”” was conducted for enthusiastic women, prizes were sponsored by Hotbreads.; a free Mehandi booth was arranged by TAMA for interested women. “Monduga vaste pattucheera” a different and unique raffle was conducted, which was sponsored by Vijaya Collections of Atlanta.

The event was sponsored by Paramount Software solutions.

A delicious festival dinner was provided by Srikrishna Vilas.

Photography services were offered by Sridhar Vakiti  and Praveen Boppana of Vakiti Creations and DJ was provided by Don DJ with support of Srinivas Durgam.

The show was gracefully wound up with thank you note by Vice President Vinay Maddineni. Stage decoraton was done by Katyayini Pinnika, Praveena Gunji, Saritha Kondapalli, Sudha Reddy, Madhavi Nakka, Sreelakshmi Madduri and Rupa Gattu. Gopi Mulpuri, Rajasekar Munaga, Krishna Mahankali helped the cultural team and hospitality.Padma Nimmagada & Aruna Sangawar volunteer for Muggula poti. Nagaraju Manthena, Vinay Maddineni,Suresh Peddi, Arjuna S Venkata, Sandeep Mandarapu, Sai Rajeev Reddy helped in food counters. Kondal Nallajerla, Venkat Meesala, Rajesh volunteered in chairs arrangements and other things.

TAMA and Executive Committee extend special thanks to the all volunteers for their support and participation, without which this event would not have happened.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →