Invitation for TAMA UGADI celebrations:
ఉగాది భోజనంబు వింతైన వంటకంబు… తామా వారి విందు అట్లాంటా వారికే ముందు… ఔరార గారెలల్ల అయ్యారే చక్కర పొంగలెల్ల… భళారే కొత్త ఆవకాయ భలే ఉలవచారు… మజారే వడియాలు పులిహార ఊర మిరపకాయ… వహ్వారే కందిపొడి నోరూరే రోటి పచ్చడి… అహహహహ… అహహహహ… ఉగాది భోజనంబు వింతైన వంటకంబు… తామా వారి విందు అట్లాంటా వారికే ముందు…
విశేషం: అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఉగాది ఉత్సవాలు.
ఎప్పుడు: ఏప్రిల్ 15 2017, సాయంత్రం 2 గంటలకు.
ఎక్కడ: లాంబర్ట్ ఉన్నత పాఠశాల.
ప్రత్యేకతలు: పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, బంతి భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహీతీ సదస్సు, తెలుగు సినీ గాయకులు ధనుంజయ్-సుమంగళి-మధు సంగీత విభావరి, సందర్భోచిత నాటకాలు.
టిక్కెట్లు: http://tama.org/ugadi
If you like to publish your association details, please send information to editor@deccanabroad.com
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.