Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Tamilnadu farmers protest at Delhi taking its peak

By   /  April 15, 2017  /  Comments Off on Tamilnadu farmers protest at Delhi taking its peak

    Print       Email

Tamilnadu farmers protest at Delhi..చీరలు కట్టుకుని వినూత్న తరహా నిరసన తెలిపిన తమిళ రైతులు..

 

InCorpTaxAct
Suvidha

 

 

తమిళనాడు రైతులు గత నెల రోజులుగా ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. జంతర్ మంతర్ దగ్గర వినూత్న తరహాలు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ రోజు కూడా వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. తామంతా కావేరి నది బిడ్డలం అంటూ చీరలు కట్టుకుని నిరసనలు తెలియజేశారు. తమిళనాడులో కరవు నెలకొందని అన్నారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించాలని కోరారు.

ఇదిలాఉండగా పళనీ స్వామి సర్కారుపై సుప్రీంకోర్టు రైతుల ఆత్మహత్యల విషయంలో సీరియస్ అయింది. తమిళనాడులోని కరవు ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యల అంశంపై మండిపడింది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. తక్షణం తమకు నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొంది. అయితే ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలు తెలియజేస్తున్న రైతులు తక్షణం ఆదుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →