Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Dinakaran Arrested.. court accepted for 5 days police custody..

By   /  April 26, 2017  /  Comments Off on Dinakaran Arrested.. court accepted for 5 days police custody..

    Print       Email

dinakaranదినకరన్ అరెస్ట్.. ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి..

 

InCorpTaxAct
Suvidha

 

 
దినకరన్ ను వరుసగా నాలుగు రోజుల పాటు విచారించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. అనంతరం ఆయన్ను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఢిల్లీ కోర్టు దినకరన్ ను 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. అలాగే దినకరన్ స్నేహితుడు మల్లికార్జున్ ను కూడా పోలీస్ కస్టడీకి అనుమతించారు.ఈ సందర్భంగా పోలీసులు దినకరన్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని న్యాయస్థానానికి విన్నవించారు.

అన్నాడీఎంకే రెండాకుల గుర్తు కోసం లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై దినకరన్ ను నాలుగు రోజుల పాటు ప్రశ్నించారు. మొదటిరోజున 7 గంటలు, రెండవ రోజు 10 గంటలు, మూడవ రోజు 9 గంటలు, నాలుగవ రోజు 10 గంటలు దినకరన్‌ను ప్రశ్నించారు. బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్‌ను తాను కలిసినట్లు దినకరన్ విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ కూడా ప్రెజెంట్ పోలీసు కస్టడీలోనే ఉన్నారని తెలిపారు. అతన్ని కూడా విచారించేందుకు పోలీసులకు ఢిల్లీ కోర్టు అనుమతించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →