Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

ఉత్తరటెక్సస్ తెలుగు సంఘం నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్యవేది క ఫోటో కవిత పోటీలు

By   /  July 3, 2017  /  No Comments

    Print       Email

ఉత్తరటెక్సస్ తెలుగుసంఘం నెలనెలా తెలుగువెన్నెల సాహిత్యవేదిక సంగీత,సాహిత్య,నృత్య సమ్మేళనం 10వ వార్షికోత్సవం జులై 8,2017,Irving High School, 900 N O’Connor Road,Irving, TX 75061

వద్ద, మధ్యాహ్నం 1 P.M కి ప్రారంభం అవుతుంది.కార్యవర్గబృందం ఈ కార్యక్రమానికి ఫోటో కవిత పోటీలు  నిర్వహిస్తున్నారు

Suvidha
Biryani Pot

విజేతలకు నగదు బహుమతులు ప్రదానం గావించబడుతుంది మరియు విజేతల కవితలు ఉత్తరటెక్సస్ తెలుగుసంఘం తెలుగువెలుగు పత్రికలో ముద్రించబడును.

అభ్యర్థులు  వారు రాసిన కవితను  sahityavedika@tantex.org  ఈమెయిల్  చేయగలరు

కవితలు పంపడానికి ఆఖరు తేదీ జులై 4, 2017.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →