Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP bought Mptc, Zptcs with money, slams Jagan

By   /  March 20, 2017  /  Comments Off on TDP bought Mptc, Zptcs with money, slams Jagan

    Print       Email

jaganభారీగా ఖర్చు పెట్టి ఎంపీటీసీ, జడ్సీటీసీలను కొనేశారు.. చంద్రబాబుపై జగన్ ఆరోపణలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీనిపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం ఆయన సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును చంద్రబాబు విజయంగా భావిస్తున్నారని అన్నారు.

పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని సూచించారు. అప్పుడు ఆ ఎన్నికల ఫలితాలను తాము రిఫరెండంగా భావిస్తామన్నారు. ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఒక్కొక్కరిని 20 నుంచి 30 ల‌క్ష‌ల పెట్టి కొనుగోలు చేశార‌ని ఆరోపించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చంద్రబాబు కోట్ల రూపాయలు మేర ఖర్చు పెట్టారని విమర్శించారు. అక్ర‌మ‌మార్గాల్లో వెళ్లే చంద్ర‌బాబుకి అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →