Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP leader Pratap Reddy Criticized TRS..

By   /  February 15, 2016  /  Comments Off on TDP leader Pratap Reddy Criticized TRS..

    Print       Email

tdp-logo

భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు: ప్రతాపరెడ్డి

InCorpTaxAct
Suvidha

నారాయణ్ ఖేడ్ బై పోల్ లో అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలంగాణ టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు. భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. పక్కనే ఉన్న నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌రావు తిష్టవేశారని.. తమ పార్టీకి ఓటు వేయకపోతే పింఛన్లు, రేషన్ కార్డులు రద్దు చేస్తామని ఓటర్లను బెదిరించారన్నారు. ఐకేపీ, ఆరోగ్య కార్యకర్తలు, అంగనవాడీ కార్యకర్తలపై ఒత్తిడి తెచ్చి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అధికార యంత్రాంగాన్ని చేతుల్లోకి తీసుకుందని అన్నారు. విపక్షాల ఏజెంట్లను పోలింగ్‌ బూతల దగ్గరకు రానీయలేదన్నారు. టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. టీఆర్‌ఎ్‌సలో చేరిన తర్వాత టీడీపీని అధికార పార్టీలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖరాయడం విడ్డూరంగా ఉందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →