Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TDP MLA Kalva Srinivasulu Slams YS.Jagan Over Blackmailing News..

By   /  March 19, 2016  /  Comments Off on TDP MLA Kalva Srinivasulu Slams YS.Jagan Over Blackmailing News..

    Print       Email

kalva srinivasulu 3

జగన్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు: ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు

InCorpTaxAct
Suvidha

జగన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా తన పరిధిని అతిక్రమించి ప్రవర్తిస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర అయన మాట్లాడారు. ‘సభను అప్రజాస్వామ్యయుతంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇది అత్యంత దురదృష్టకరమని అన్నారు. కోర్టు తీర్పుపై సోమవారం చర్చిద్దామని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చెప్పారని అన్నారు. అయితే వైసీపీ.. ఏపీ సర్కారుపై దుమ్మెత్తిపోసే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. జగన్ నిర్వహిస్తున్న మీడియా సంస్థ చీఫ్ మార్షల్ మరియు జగన్ ల మధ్య సంభాషనలను టీవీలో ప్రసారం చేశారన్నారు. మీడియాలో నిషిద్ద ప్రదేశాల్లోని అంశాలను ప్రసారం చేయకూడదని తెలియదా.. అంటూ ప్రశ్నించారు.అందరూ చట్టానికి ప్రకారం లోబడి పని చేయాలన్నారు. రాజ్యాంగ ధర్మాన్ని గౌరవించాలని సూచించారు. తన పరిధిని దాటి జగన్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAGC 2019 Women’s Day Celebrations

Read More →