Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TDP MLA Revanth Reddy Files Petition In High Court against TRS

By   /  December 7, 2017  /  Comments Off on TDP MLA Revanth Reddy Files Petition In High Court against TRS

    Print       Email

గులాబి కూలీలపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి పిటిషన్‌

 

Suvidha
Biryani Pot

 

 

టి.ఆర్.ఎస్ ప్రభుత్వం పై మరోసారి విమర్శనాస్త్రం సంధించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. టి.ఆర్.ఎస్ ప్లీనరీ నిమ్మిత్తం వ్యక్తులు, సంస్థల నుండి తెలంగాణా మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబి కూలీ పేరుతో పెద్ద మొత్తం వసూళు చేసి ఎవరకు తెలియని అక్రమాలకు పాల్పడ్దారని దీనిపై ఏసిబికి ఫిర్యాదు చేసినా సరే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ నేత, కొండగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ వసూళ్లపై తాను ఇచ్చిన కంప్లైంట్ పై ఏసిబి అధికారులను ఆదేశించాలని ఆయన వేసిన పిటీషన్ లో కోరారు. ఫిర్యాదులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏసిబి డిజి, డిఎస్పిలను కూడా ప్రతివాదులుగా చేచారు. గులాబి కూలీలపై ఏసిబి దర్యాప్తు చేయించాలని పిటీషన్ లో కోరారు రేవంత్ రెడ్డి.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Congress Leader Ponnala Lakshmaiah Fires On CM KCR

Read More →