Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Teacher posts notification coming soon..

By   /  March 24, 2017  /  Comments Off on Teacher posts notification coming soon..

    Print       Email

kadiyam srihariతెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. ఆయన గురువారం తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

విద్యా శాఖకు ఈ సారి బడ్జెట్ లో రూ.12,075 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 వేల పాఠశాలల్లో ఇంగ్లీషు విద్యా బోధన ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 21 నుంచే వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల పంపిణీ చేపట్టామన్నారు. వచ్చే జూన్ నాటికి 5,600 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విధానాన్ని ప్రారంభించనున్నట్లుగా వెల్లడించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →