Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Teamindia members visits Sita Elia place in SriLanka..

By   /  August 12, 2017  /  Comments Off on Teamindia members visits Sita Elia place in SriLanka..

    Print       Email

సీతా ఎలియాను సందర్శించిన టీమిండియా సభ్యులు

 

Suvidha
Biryani Pot

 

 

శ్రీలంకతో టెస్ట్ సీరిస్ ఆడేందుకు వెళ్ళిన టీమిండియా సభ్యులు అక్కడి ప్రముఖ ప్రాంతాలను దర్శించుకుంటున్నారు. సీతను రావణాసూరుడు దాచిన అశోక వనం (అశోక వాటిక)ను సందర్శించింది. రామాయణం ప్రకారం శ్రీలంక సామ్రజ్యాన్ని రావణుడు పరిపాలించాడు. రావణుడు.. శ్రీరాముడి అర్థాంగి అయిన సీతను అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. తన సామ్రజ్యంలోని అశోక వనంలో సీతను ఉంచినట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయి.

శ్రీలంకలో అలాంటి ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. సీతా ఎలియా అనే ప్రాంతంగా పిలుస్తున్న అశోక వాటికలో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ భారత్‌ నుంచి ఎంతో మంది హిందూ యాత్రికులు శ్రీలంకకు వెళ్లి ప్రత్యేకంగా ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటారు.అలాగే టీమిండియా సభ్యులు తమ విరామ సమయంలో సీతమ్మను రావణాసురుడు దాచిన ప్రదేశానికి వెళ్ళారు. ఈ ఆ ప్రాంతాన్ని దర్శించుకున్న వారిలో మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, వృద్ధిమాన్‌ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు దర్శించుకున్న ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Appeal from Sankara Nethralaya OM Trust, Inc

Read More →