Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Technology helped Sachin Tendulkar extend his career, says Javagal Srinath..

By   /  August 9, 2016  /  Comments Off on Technology helped Sachin Tendulkar extend his career, says Javagal Srinath..

    Print       Email

India's Sachin Tendulkar on day one of his career's last test match against West Indies at Wankhede stadium in Mumbai on Nov 14th 2013. Express photo by Neeraj Priyadarshi.

సచిన్ కెరీర్ పొడిగింపు వెనుక టెక్నాలజీ హెల్ప్: జవగళ్ శ్రీనాధ్

InCorpTaxAct
Suvidha

 

 

క్రికెట్ మైదానంలో అత్యద్భుత విన్యాసాలతో క్రికెట్ ప్రేమికులను అలరించిన దిగ్గజ బ్యాట్స్ మెన్ సంచిన్ టెండూల్కర్. ఆయన సుదీర్ఘకాలంపాటు భారత జట్టుకు తన సేవలు అందించారు. అయితే ఇదంతా టెక్నాలజీ వల్లే సాధ్యమైందని మాజీ బౌలర్ జవగళ్ శ్రీనాధ్ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీనాథ్‌ మాట్లాడారు.

సచిన్ కెరీర్ పొడిగించుకోవడం వెనుక సాంకేతికత ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ తనతో అన్నారని చెప్పారు. బ్యాటింగ్ కు సంబంధించిన మెలకువలను టెక్నాలజీసాయంతో తాను తెలుసుకున్నానని.. వేగంగా తప్పిదాలను దిద్దుకున్నానని.. సాంకేతికత తనకు బాగా ఉపయోగపడిందని సచిన్ తనతో అన్నారని శ్రీనాధ్ వెల్లడించారు. క్రికెటర్లు సాంకేతికతను వినియోగించుకోవడం వల్ల కోచ్ ప్రాధాన్యత తగ్గుతుందా అన్న ప్రశ్నకు కూడా శ్రీనాధ్ బదులిచ్చారు. కోచ్ ప్రాధాన్యత ఎప్పటికి తగ్గదన్నారు. అయితే.. కోచ్ గా ఉన్న వ్యక్తికి.. టెక్నాలజీపై ఉన్న నాలెడ్జ్ ఆధారంగా ఓ నిర్ణయం తీసుకోవచ్చన్నారు.

నవంబరు 15, 1989లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సచిన్ ఏకంగా 24 ఏళ్ళపాటు తన కెరీర్ ను కొనసాగించిన విషయం తెలిసిందే. 1991లో వచ్చిన జవగళ్ శ్రీనాధ్ అనతికాలంలోనే కీలక బౌలర్ గా ఎదిగారు. అయితే 2003లోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →