Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Telangana American Telugu Association NEW YORK Bathukamma Celebrations

By   /  September 29, 2017  /  No Comments

    Print       Email

Telangana American Telugu Association (T.A.T.A.) celebrated Bathukamma (Festival of Life/Festival of Flowers) with great gaiety.  The event was supported by Telugu Literary and Cultural Association, New York.The event was attended by never before 800 guests from all over the Long Island and Queens, New York! Guests brought about 50 beautiful bathukammas (flowers staked artistically) in all shapes and sizes.   Among the Bathukammas, 5was awarded best Bathukamma’s with prizes.   

Women circled around and sung songs in praise of the Bathukamma and Goddess Durga.  They all danced to the traditional devotional songs.  Women, girls of all ages participated in a well-choreographed dance ballet.  A cat walk show was also organized with tiny toddlers to women walking the ramp showing off their cat walk skills.  Dandia, a dance to fast beat music was another feast for eyes.  Men, women danced to the Dandianumbers. A great festival fervor was evident throughout the event.  

InCorpTaxAct
Suvidha

T.A.T.A. Team lead by the Regional Vice Presidents Ranjeeth Kyatham and Sahodar Peddireddy and TLCA team put up a spectacular show.  Every guest of the day praised the arrangements, non-stop entertainment and delicious authentic food.

Mr. Dr. Pailla Malla Reddy, Chairman, T.A.T.A. Advisory Council, who sponsored food for the event graced the occasion.He wished all the women folks a happy and prosperous Bathukamma and Devi Navatrulu.  He congratulated the teams on the stupendous success of the show.   Mr. Sudhakar Vidyala, Member Advisory Council, Mr. Madhav Reddy Uppugullawho sponsored the event hall, said it was a wonderful experience to watch the guests donning traditional dresses and participating in the event.  Mr. Sharath Vemuganti, Board of Director, Mr. Phanibhushan TadepalliEC also graced the occasion. 

Mr. Srinivas Guduru, President TLCA, Mr. Raghavarao Polavarapu, Chairman, Board of Trustees also has conveyed best wishes to the community on behalf of TLCA.  The team members of TLCA who lent their shoulders were Mr Ashok Chinthakunta, Secretary, DrJyothi Jasti Joint Treasurer, and EC members Uma Pollireddy,  Sirisha Tunuguntla.

The other donors who chipped in,in the mega success of the event are, 

Shailaja KalvaSharath VemugantiNagasree NallaVenigella Shambashiva RaoDr Sridevi BhumiLakshmi Boddu

Shiva ReddyManjula GuduruSujatha TadepalliMounikaKuntaRagini RavvaMadavi SoletiShireesha ShekarReddy,

Sudha MannavaAnitha GagenapalliArundhathi AdupaUma PolireddyNarasimha NaiduSwetha TadepalliShailaja ChallapalliRaguram PannalaPavana Ram JogaBhagya LakshmiKrishna Tanuja Rasaputra

The T.A.T.A. team who strived for several weeks included Ranjeeth Kyatham RVP, Sahodhar Peddireddy RVP, National women co-chair Madavi Soleti,  Usha MannemYogi VanamaPavan RavvaMallik AkkinapalliSatya Reddy GagenapalliSrinivas GandhamNagasree NallaMounicaKuntaRama VanamaSwetha TadepalliRagini AnithaGaggenapallySujatha Thadepalli.  

ఎటు చూసినా పండుగ కోలాహలం… అందరి ముఖాలలో ఆనందం, ఉత్సాహం, ఆడవారి చేతిలో బతుకమ్మలు, పట్టు చీరల గరగరలు, ఆభరణాల ధగధగలు, పిల్లలు పెద్దలు పట్టు లంగాలు, పంచలు, శల్వారు, కమీజుల సంప్రదాయ దుస్తులు ధరించి, 8౦౦ లకు పైగా లాంగ్ ఐలాండ్ తెలుగు వారు రాడిస్సన్ హోటల్ లో తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం (T.A.T.A.)వారు తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA), న్యూ యార్కు వారి సహకారం తో నిర్వహించిన బతుకమ్మ, దసరా పండగ లో సందడి చేయడానికి విచ్చేసారు.

T.A.T.A. సలహాదారుల మండలి చైర్మన్ శ్రీ పైల్ల మల్లారెడ్డి గారి ఆధ్వర్యం లో నిర్వహించబడ్డ ఈ మెగా ఈవెంట్ లో  వేదిక మున్నెన్నడూ లేనంతమంది ఆహూతులతో కిక్కిరిసి పోయింది.  దాదాపు నలభై పైగా చిన్నా పెద్దా బతుకమ్మలు వేదికనలంకరించగా, మహిళలంతా అమ్మవారికి భక్తిశ్రద్దలతో పూజలు, పారాయణాలు నిర్వహించారు.  సింగర్ అదితి తన పాటలతో అలరించగా, ఆంకర్ లక్ష్మి తన సహజ వాక్పటిమతో, హాస్య సంభాషణలతో, అల్లరి చేస్తూ కార్యక్రమానికి ఒక ఊపు తెచ్చారు.  రీజినల్ వైస్ ప్రేసిడెంట్ లు, రంజీత్ క్యాతం, సహోదర్ పెద్ది రెడ్డి ల నాయకత్వంలో, పురుష మహిళా రీజినల్ కోర్డినేటర్లు, సభ్యులు అత్యంత శ్రమకోర్చి వారాలుగా ప్రణాలికలు రచించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.

న్యూ యార్కు ప్రముఖ పారిశ్రామిక వేత్త డా||  పైల్లామల్లారేడ్డి గారు అందించిన విందు షడ్రుచులతో అతిథులను అలరించింది.  అల్పాహారం, లంచ్, సాయంత్రం స్నాక్ టీ లతో బాటు ఐస్ క్రీంలు ఇత్యాది భోజన పదార్థాలు ప్రోగ్రాం ఆద్యంతం అవిరామగా సమకూరుస్తూనే ఉన్నారు.

ప్రోగ్రాం లో పూజానంతరం నైవేద్యం, ఆపై నిమజ్జనం లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో ఆటలు, పిల్లల నుండి పెద్దలదాక ఫాషన్ షో, T.A.T.A బృందం లోని మహిళలల నృత్యం, జడ్జిల ఫాషన్ షో లు అందరినీ అలరించాయి.  చిన్నారులతో చేయించిన దాండియా నృత్యం అందరి హృదయాలు చూరగొన్నది.  అనంతరం వందలాదిగా అతిథులు ఆడా మగా దాండియా ఆటలో మునిగి తేలారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య దాత శ్రీ పైల్ల మల్లారెడ్డి గారు కాగా, హాల్ ని సుధాకర్ విడియాల గారు మరియు మాధవ రెడ్డి ఉప్పుగుల్ల గారు సమకూర్చారు.  కార్యక్రమానికి విరివిగా ఆర్ధిక సహకారం అందించిన ఇతర దాతలు,

Shailaja KalvaSharath VemugantiNagasree NallaVenigella Shambashiva RaoDr Sridevi BhumiLakshmi BodduShiva ReddySrinivas GuduruSujatha TadepalliMounika Kunta,  Ragini Ravva

Madavi Soleti,  Shireesha Shekar Reddy,  SudhaMannava,  Anitha GagenapalliArundhathi Adupa,

Uma PolireddyNarasimha Naidu,  SwethaTadepalliShailaja ChallapalliRaguram Pannala

Pavana Ram Joga,  Bhagya LakshmiKrishnaTanuja Rasaputra

 

ప్రోగ్రాం తలపెట్టిన నుండి కార్యక్రమ సంరంభం ముగిసె వరకు క్షణం అలుపెరుగకుండా శ్రమించిన తమ కార్యవర్గ సభ్యులకు వైస్ ప్రెసిడెంట్ లు రంజీత్ క్యాతం, సహోదర్ రెడ్డిలు ధన్యవాదాలు పేరు పేరునా తెలియజేసారు.  సంఘం జాతీయ మహిళా కో చైర్ మాధవి సోలేటి తో బాటు ఉష మన్నెం, రీజినల్ కోర్దినటర్లు యోగి వనమా, పవన్ రవ్వ, మల్లిక్ అక్కినపల్లి, సత్య రెడ్డి గగ్గిన పల్లి, శ్రీనివాస గంధం లు కార్యక్రమం విజయవంతం గా నిర్వహించడంలో చురుకైన పాత్ర వహించారు.   మహిళల  నాయకత్వం ఈ కార్యక్రమ లో కొట్టొచ్చిన మరో హైలైట్.  నాగశ్రీ నల్ల, మౌనికా కుంట, రామ వనమా, శ్వేత తాడేపల్లి, రాగిణి, అనిత గగ్గినపల్లి, సుజాత తాడేపల్లి, డల్లాస్ నుండి వచ్చిన సునీతలు ముందుండి కార్యక్రమాలు నిర్వహించారు.  ఫణి భూషణ్ తాడేపల్లి మరియు శరత్ వేముగంటి BOD లు కార్యక్రమ నిర్వహణలో తోడు నిలిచారు.  కార్య నిర్వాహకులను సలహాదారుల మండలి చైర్మన్ శ్రీ మల్లా రెడ్డి గారు, సుధాకర రెడ్డి గారు Advisory కౌన్సిల్, మాధవ రెడ్డి గారు BODఅభినందించారు.

ఈ కార్యక్రమానికి పూర్తి స్తాయి సహకారం అందించిన TLCAఅధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో చురుగ్గా పాల్గొన్న TLCA కార్యవర్గ సభ్యులు, అశోక్ చింతకుంట, కార్యదర్శి, డా|| జ్యోతి జాస్తి జాయింట్ ట్రెజరార్, రామ వనమా, ఉమా పోలి రెడ్డి, సిరిష తునుగుంట్లలు కి ధన్యవాదాలు తెలిపారు.   అలాగే శ్రీ ధర్మారావు తాపీ వైస్ ప్రెసిడెంట్, బాబు కుదరవల్లి కోశాధికారి, ప్రసాద్ కోయి కార్యవర్గ సభ్యులు సహకారం అందించారు.

ఇది ఒక మరువలేని కార్యక్రమం, మళ్ళీ జన్మ భూమిని తలపించింది అని ఆహూతులు ప్రశంసించారు.  తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.    

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

South Indian Musical Concert by Vijay Prakash and Team

Read More →