Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Telangana Assembly sessions upto March 27th..

By   /  March 10, 2017  /  Comments Off on Telangana Assembly sessions upto March 27th..

    Print       Email

Telangana assemblyమార్చి 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

 

InCorpTaxAct
Suvidha

 
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలను మార్చి 27 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 12, 14, 19, 26వ తేదీలలో అసెంబ్లీకి సెలవు దినాలుగా ప్రకటించారు. మొదటి రోజున ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బడ్జెట్ సందర్భంగా ప్రసంగించారు. ఆయన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

శనివారం గవర్నర్‌ ప్రసంగానిపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. 13న ఆర్ధికమంత్రి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత 15న బడ్జెట్‌పై చర్చ నిర్వహిస్తారు. ఇక 17న బడ్జెట్‌ పై రాష్ట్ర ప్రభుత్వ సమాధానాలు ఇవ్వనుంది. 18న డిమాండ్లపై చర్చ చేపడతారు. 20న డిమాండ్లపై ఓటింగ్‌ నిర్వహిస్తారు. మార్చి 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →