Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Telangana Bhahubali CM KCR – MP Kavita

By   /  March 19, 2017  /  Comments Off on Telangana Bhahubali CM KCR – MP Kavita

    Print       Email

kavithaతెలంగాణకు కేసీఆరే బాహుబలి: ఎంపీ కవిత

కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే బాహుబలి అవసరం అవుతారేమోనని ఎంపీ కవిత అన్నారు. కాని తమ పార్టీకి, తెలంగాణకు మాత్రం కేసీఆరే బాహుబలి అని అన్నారు. ఎప్పుడో రాబోయే బాహుబలి కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురుచూపులు చూస్తోందని అన్నారు. కాని తమ దగ్గర బాహుబలి ఎప్పటినుంచో ఉన్నారని అన్నారు.పరోక్షంగా కవిత జానారెడ్డిపై సెటైర్లు వేశారు.

InCorpTaxAct
Suvidha

టీఆర్ఎస్ ను ఓడించేందుకు తెలంగాణలో ఓ బాహుబలి వస్తారేమోనని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. ఇక ఈ అంశంపై ఆ పార్టీ నేత కోమటిరెడ్డ వెంకటరెడ్డి స్పందించారు. తమ బాహుబలి జానారెడ్డి అని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు బాహుబలి మేనియాలో ఉన్నారని అన్నారు. అందుకే జానారెడ్డి అలా వ్యాఖ్యానించి ఉంటారని కూడా అన్నారు. ఆ వచ్చే బాహుబలి జానారెడ్డే కావచ్చన్నారు. లేక మరెవరైనా కావచ్చని అన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఎంపీ కవిత సెటైర్లు వేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →