Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telangana Ghazal – literature

By   /  May 13, 2016  /  No Comments

    Print       Email

13226756_1249147141781758_5078384569772426291_n:ll: గజల్ కాన్వాస్ :ll:

నయనంలో అశ్రువులా జారుతావు దేనికనో !
మదివనంలొ శిశిరంలా రాలుతావు దేనికనో !!

InCorpTaxAct
Suvidha

పెదవిమాటు మౌనాలతొ మనస్సునే గాయపరచి !
మరుపురాని గతంలాగ మిగులుతావు దేనికనో !!

చేసుకున్న బాసలన్ని నీటిమీద రాతలైన !
కలలకడలి అలవౌతూ తాకుతావు దేనికనో !!

ఎడారంటి బతుకులోన మరీచికల మజిలీలతొ !
మౌనవించు కోయిలల్లె వగచుతావు దేనికనో !!

మదిమబ్బే తునకలౌతు ధారలుగా కురిసిపోగ !
“సిరి”వానల తొలకరినే చిలుకుతావు దేనికనో ….@సిరి

ll సిరి వడ్డే ll కేంబ్రిడ్జ్ (యూ. కె) 12/05/2016

 

Source:  సిరి వడ్డే

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →