ఐర్లాండ్ ఉన్న తెలంగాణ ప్రవాస భారతీయులు “తెలంగాణా ఆవిర్భావ సంబరాలు ” గణంగా జరుపుకున్నారు . తొలి మరియు మలి ఉద్యమంలో తెలంగాణా కొరకు అమరులైన తెలంగాణా అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే ప్రో.జయశంకర్ సర్ కి నివాళులు అర్పించారు. తెలంగాణా రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణా” గీతాన్ని ఆలకించారు. ఈ సంబరాలలో 30 మంది NRI లు పాల్గొన్నారు .
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.