Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Telanganites of Ireland Organised Bathukamma festival In Ireland. 

By   /  September 25, 2017  /  No Comments

    Print       Email
ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు (తెలంగానైట్స్ అఫ్  ఐర్లాండ్ ) గత 5 సంవత్సరాలుగా  బతుకమ్మ సంబరాలు డబ్లిన్ నగరంలో  నిర్వహిస్తున్నారు. తెలంగానైట్స్ అఫ్ ఐర్లాండ్ స్థాపించి   5 సంవత్సరాలు అయినా సందర్భముగా ఈ   బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. సుమారు 40  మంది వాలంటీర్స్ ఈ పండుగ విజయవంతం కావటానికి ఎంతగానో కృషి చేశారు.
 
ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా  సుమారు 600 మంది హాజరయ్యారు. అమ్మాయిలు రంగు రంగుల పూలతో చక్కటి బతుకమ్మలను పేర్చి వేదికపై వలయాకారంలో అమర్చి ,   బతుకమ్మ, దాండియా  ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో ఈ  కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి .  మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి  పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో  తెలంగానైట్స్  అఫ్  ఐర్లాండ్  వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు .   బతుకమ్మలను పేర్చిన ప్రతి తెలుగు ఆడపడుచులకు ప్రత్యేక బహుమతులను  అందించారు. పిల్లలకు మేజిక్ షో , పేస్ పెయింటింగ్ ఏర్పాటు చేసారు.  వచ్చిన అతిధులకు ప్రసాదం, రుచికరమైన వంటలు వడ్డించారు. ఇండియన్ ఎంబసీ తరపున ఫస్ట్ సెక్రటరీ అనిత శుక్ల గారు మరియు ఐర్లాండ్ లోకల్ MP రూత్ కోపింగర్ గారు ఈ బతుకమ్మ పండుగకు హాజరై బతుకమ్మ ఆటను ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడారు. 
 
 

 

InCorpTaxAct
Suvidha
ఈ బతుకమ్మ సంబరాలు జరుపుటకు మాకు సహకరించిన వాలంటీర్లు :
 
జగన్  మేకల ,ప్రబోధ్  మేకల ,కమలాకర్  కోలన్ ,సాగర్ ,శ్రీనివాస్   కార్పె ,రాజేష్  అది,రవీందర్  చప్పిడి , ,వెంకట్  అక్కపల్లె ,వెంకట్  గాజుల ,  బలరాం  కొక్కుల ,వెంకట్ జూలూరి , శ్రీనివాస్  పటేల్ , షరీష్  బెల్లంకొండ , శ్రీకాంత్  సంగిరెడ్డి ,  శశిధర్  మర్రి , దయాకర్  కొమురెల్లి ,అల్లంపల్లి  శ్రీను , అల్లే  శ్రీను , సుమంత్  చావా , వెచ్చ  శ్రీను , సిల్వెని  శ్రీను ,ప్రవీణ్లాల్ ,ప్రదీప్  యల్క , వెంకట్  యానాల  , త్రిషేర్ పెంజర్ల , నగేష్ పొల్లూరు , నవీన్  గడ్డం , వెంకట్  తిరుకోవలురు ,సునీల్  పాక ,శ్రీధర్  యమసాని ,కొసనం  శ్రీను , రామ  గౌడ్
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →