Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: ప్రతిభను మెచ్చే..జనులే విజ్ఞులు..

By   /  February 4, 2017  /  No Comments

    Print       Email
fb_img_1486088020241
నచ్చిన సంగతి..తోచును తియ్యగ..!
నచ్చని ముచ్చట..గుచ్చును తియ్యగ..!
ప్రతిభను మెచ్చే..జనులే విజ్ఞులు..
విమర్శ నిప్పై..కాల్చును తియ్యగ..!
మంచిని చెడుగా..తలచుట జరుగును..
అనుభవజ్ఞానం..మార్చును తియ్యగ..!
కత్తుల నగరిలొ..బాంబుల యుద్ధం..
వీడని..ముంచును తియ్యగ..!
మాటలు చూపులు..శాంతించేనా..
తలపులు నిలచిన..తెలియును తియ్యగ..!
తీపికి చేదుకు..తేడా..లేదుర..
మాధవ గజలున..మ్రోగును తియ్యగ..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →