Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal

By   /  July 17, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1464371746603జీవమసలు లేనిలోక మెక్కడుంది చూడు కాస్త..!
చెలిమి గాక అసలు కోప మెక్కడుంది చూడు కాస్త..!

కన్న కలలు పండించే వెన్నెలంటె నీ చూపే..!
మనసు గుట్టు పట్టు దార మెక్కడుంది చూడు కాస్త..!

InCorpTaxAct
Suvidha

రాలుతున్న కాంతిపూలు మాల కట్ట వీలౌనా..!?
ప్రేమవర్షమయే మేఘ మెక్కడుంది చూడు కాస్త..!

అవిశ్రాంత నవవసంత మాధురులిడు కోకిలేది..!?
కాంచ లేని మోహసూత్ర మెక్కడుంది చూడు కాస్త..!

మౌనకావ్య రచన చేయు రా చిలుకను పలుకరించు..!?
అక్షరాల భావదాస్య మెక్కడుంది చూడు కాస్త..!?

మాధవ మది దోచేందుకు దారేదో ఉంది నిజం..!
అతని ప్రేమ ధార మూలమెక్కడుందొ చుూడు కాస్త..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →