Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Ghazal: ప్రశ్నిస్తే నవ్వేనది నిత్యమైన అనుభవమే..!

By   /  August 17, 2016  /  No Comments

    Print       Email

FB_IMG_1470617017848ఆపదంటు ఏమున్నది అందమైన అనుభవమే..!
కలల పంట ఎచటున్నది సౌఖ్యమైన అనుభవమే..!

మబ్బులకై చూస్తుంటే దాహాలే తీరేనా..
మోహమన్న దెక్కడుంది గోప్యమైన అనుభవమే..!

InCorpTaxAct
Suvidha

కోర్కె వెంట పరుగేలా మరుగుచున్న తీరేమో..
కనులమాటు దాగున్నది తీవ్రమైన అనుభవమే..!

కాల్చలేని దేమిటసలు కాస్త శ్రద్ధ వహియిస్తే..
వేదించే దొకటున్నది గంధమైన అనభవమే..!

పూవులలో తేనెలాగ మిగలాలను ముచ్చటేల..
గమనిస్తే తోడున్నది సత్యమైన అనుభవమే..!

ఈమాధవ గజలంతా నదిలాగే ఉంటుందే..?!
ప్రశ్నిస్తే నవ్వేనది నిత్యమైన అనుభవమే..!

Author:

Madhav Rao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →