Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Telugu girl participating for Miss World from Canada..

By   /  July 2, 2017  /  Comments Off on Telugu girl participating for Miss World from Canada..

    Print       Email

కెనడా దేశ ప్రతినిధిగా మిస్ వరల్డ్ పోటీలకు తెలుగు అయ్మాయి

 

InCorpTaxAct
Suvidha

 

 

కెనడా దేశ ప్రతినిధిగా మిస్ వరల్డ్ పోటీలకు తెలుగు అయ్మాయి ఎంపికైంది. ఆమె తెలంగాణ యువతి అని తెలుస్తోంది. దీంతో ఆమె ఎంపిక రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ సుందరి పోటీల్లో కెనడా తరఫున కళ్యాణపు శ్రావ్య ఎంపికైంది. ఖమ్మం జిల్లాకు చెందిన కళ్యాణపు రవికుమార్, పార్వతి దంపతుల కుమార్తె శ్రావ్య.

ఆమె 7వ తరగతి వరకు వైరాలోని జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ లో విద్యను అభ్యసించింది. తర్వాత వారి ఫ్యామిలీ కెనడాలో స్థిరపడింది. మిస్‌ నార్తర్న్‌ అల్బెర్టా వరల్డ్‌-2017 కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో కెనడా తరపున ప్రపంచ సుందరి పోటీలకు ఎంపికైంది. మిస్ నార్తర్న్ అల్బెర్టా సుందరిగా విజయం సాధించడం పట్లు ఆమె బంధువులు, చిన్ననాటి స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →