Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

ఆ నలుగురు…

By   /  July 11, 2016  /  No Comments

    Print       Email

13661811_1792491640984495_1163699779465497316_oఆ నలుగురు…

సమాజంలో రకరకాల మనుషులుంటారట…
వారిలో శతృవులుంటారు మిత్రులుంటారు…
మిత్రులలో నాలుగు రకాల వారితో స్నేహం పెంచుకోమన్నాడు మహనీయుడు బుద్దుడు…
వారెవరో ఆయన సూచించాడట…
చాలా ఆసక్తి కలిగించే సూచనలు ఈ కాలంలోనూ వర్తిస్తున్నాయట…
ఓసారి చదివేస్తే పోలా?

InCorpTaxAct
Suvidha

1. The Helper (నాలుగు రకాలుగా కనిపిస్తాడట…)

* సమస్యల నుంచి రక్షిస్తాడు
* భయంతో ఉన్నప్పుడు అభయమిస్తాడు
* అడిగిన సాయానికి రెండింతలు ఎక్కువగా హెల్ప్ చేస్తాడు
* సాయం చేయడం కోసం ఎదురు చూస్తుంటాడు…అందుకు ప్రతిగా ఏమీ ఆశించడు

2. THE ENDURING FRIEND ఈయన నాలుగు రకాలు

* మీ రహస్యానిని కాపాడతాడు. అవతలోడి రహస్యాలను మీకు చేరవేస్తాడు
* జీవితంలో మంచీ చెడుల సమయంలో వెన్నంటి ఉంటాడు
* మీ కోసం చనిపోయేందుకు కూడా సిధ్ధంగా ఉంటాడు
* సలహాలు నిర్ణయాలు చెప్పరు కానీ మీ కోసం ఎక్కడికయినా వచ్చేందుకు సిధ్ధం

3. THE MENTOR (నాలుగు రకాలు)

* తప్పు చేసేటప్పుడు హెచ్చరిస్తారు. మంచేంటో వివరిస్తారు
* మీరేం తెలుసుకోవాలో సూచిస్తారు…మోక్షానికి దారి తెలుపుతారు
* మీ పట్ల అపారమైన దయ జాలి కలిగి ఉంటారు
* వారి ప్రవర్తనలో ఓ టీచర్..ఓ తండ్రి కనిపిస్తారు

4, THE COMPASSIONATE FRIEND

* మీ దురదృష్టాన్ని ఎన్నడూ పరిహాసం చేయడు. మీకు అదృష్టం వచ్చిపడినా పొంగిపోడు…
* ఇతరులు మీ గురించి చెడుగా మట్లాడ్డానిని సహించడు
* ప్రేమించడం మెచ్చుకోవడం సహజ స్వభావులుగా ఉంటారు
* మాటలలో చేతలలో ప్రవర్తనలో “స్నేహం, ప్రేమ, వర్షిస్తూ ఉంటుంది

సో చెక్ చేసుకోండి…
నిజం గుర్తించండి సమయం ఇంకా ఉంది…

థేంక్స్ ఫర్ రీడింగ్!

 

 

Author:

Cnuone Hyd

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →