Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Telugu Poetry

By   /  June 7, 2016  /  No Comments

    Print       Email

13260239_901316763329679_2529191640946855398_nవసివాడని నీ నవ్వుల మల్లెచెండు కోరెద’నే..!
వెన్నంటే నడిపించే నీ నీడను కోరెదనే..!

ముత్యాలకు మెరుగు దిద్దు ఆ హాసం వరమేలే..!
ముచ్చటైన వెన్నెల గని మురిపాలను కోరెద’నే..!

InCorpTaxAct
Suvidha

పాలపుంత లెన్నైనా సిగ్గుపడక తప్పదులే..!
దివ్యమైన పగడరాశి స్వర్గాలను కోరెద’నే..!

మంచుపూల లోయలకే మధువు నింపు మనోహరీ..!
సరసరాగ మధూళుల ఆ పానుపు కోరెద’నే.!

కలహంసై నీవు సాగు పథములకే దాసుడనే..!
నీ నుదుటి సిందూరపు పలకరింపు కోరెద’నే..!

మైత్రీప్రియ బృందావన మాధవునకు ఏమౌదువొ..!?
నీ తియ్యని మౌనవీణ సస్యాలను కోరెద’నే..!!

 

 

Author: Madhav Rao Koruprolu

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →