Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Telugu singer Ghazal Srinivas arrested on sexual harassment charges

By   /  January 2, 2018  /  Comments Off on Telugu singer Ghazal Srinivas arrested on sexual harassment charges

    Print       Email

గజల్ శ్రీనివాస్ చంచల్ గూడ జైలుకు తరలింపు..

 

InCorpTaxAct
Suvidha

 

ప్రముక గాయకుడు గజల్ శ్రీనివాస్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆయనపై ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసు నమోదు అయింది. దీంతో ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి తర్వాత జైలుకు తరలించారు. ఈ కేసులో భాగంగా గజల్ శ్రీనివాస్ పని మనిషి పార్వతి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ2 గా చేర్చినట్లుగా స‌మాచారం.

గ‌జ‌ల్ శ్రీనివాస్ కు స‌హ‌క‌రించాల‌ని ఓ యువ‌తిని ప‌నిమ‌నిషి పార్వతి బ‌ల‌వంత పెట్టిన‌ట్లుగా సమాచారం. యువతిని ఒప్పించడానికి రెండు నెల‌లుగా పార్వతి రేడియో జాకీ వెంట ప‌డుతోంది. ఆఫీస్‌లోనే బెడ్‌రూమ్ ఏర్పాటు చేసుకున్న గ‌జ‌ల్ శ్రీనివాస్‌.. అక్కడే తన పని మనిషి చేత మసాజ్ కూడా చేయించుకున్నారని సమాచారం. రేడియో జాకీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

డాలస్ లో నాట్స్ వారి ‘స్వరవర్షిణి’ కార్యక్రమానికి అనూహ్య స్పందన

Read More →