Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Eight units destroyed in fire at Highland Rd. apartment complex, 11 Telugu students got impacted

By   /  May 8, 2017  /  No Comments

    Print       Email

Image2

Eight units destroyed in fire at Highland Rd. apartment complex – Baton Rouge USA

 

InCorpTaxAct
Suvidha

 

 

లూసియానా రాష్ట్రం లోని బేటన్ రూజ్ నగరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థులు నివసిస్తోన్న అనేక అపార్ట్మెంట్లు నేలమట్టమయ్యాయి. సుమారు పదకొండుమంది తెలుగు విద్యార్థులు తమ సర్వస్వమూ కోల్పోయారు. పర్సులు, పాస్ పోర్ట్లతో సహా అగ్నికి ఆహుతయ్యాయి. వారు కట్టుబట్టలతో, ప్రాణాలతో బయట పడ్డారు. వీరికి తక్షణం ఆవాసం కల్పించడం, భోజన సదుపాయాలు కల్పించడం, వారు తిరిగి తమ కాళ్ళపై నిలబడగలిగేలా చూడడం ప్రతి ఎన్నారై తెలుగువారి ప్రథమ కర్తవ్యం. వీరు మనసోదరులూ, సోదరిలు కావచ్చు, కుమారులూ కుమార్తెలూ కావచ్చు, బంధువుల, స్నేహితుల పిల్లలో కావచ్చు. సాటి తెలుగువారు కష్టాలలో వున్నారు. ఆదుకోగలిగే శక్తి ఉన్నవారంతా ఆదుకోవాలి. వారి వివరాలు, ఫోను నెంబర్లు ఈ క్రింద లింకులో ఇస్తున్నాము. మీకు వీలైతే ఏదైనా సంస్థ ద్వారా గానీ, లేదా, నేరుగా ఆ విద్యార్థులను సంప్రదించి గానీ సహాయం అందజేయవచ్చు. సత్వరమే స్పందిస్తారని ఆశిస్తున్నాము.

 

Telugu associations NATA, TANA and ATA are already involving to help the affected students.

 

http://www.wbrz.com/news/eight-units-destroyed-in-fire-at-highland-rd-apartment-complex/

 

image1

 

 

Note: If you like to publish your association news or any breaking news, please send email to editor@deccanabroad.com to publish www.deccanabroad.com

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TAGC 2019 Women’s Day Celebrations

Read More →