Loading...
You are here:  Home  >  World News  >  Africa News  >  Current Article

Teror attacks in Burkina Faso.. 17 people died..

By   /  August 14, 2017  /  Comments Off on Teror attacks in Burkina Faso.. 17 people died..

    Print       Email

బుర్కినాఫాసోలో ఉగ్రదాడి.. 17 మంది మృతి..

 

InCorpTaxAct
Suvidha

 

 

వెస్ట్ ఆఫ్రికాకు చెందిన బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఆ దేశ రాజధాని వాగాదువోలోని టర్కీస్ రెస్టారెంట్ లోకి ఆదివారం 9 గంటల సమయంలో ఉగ్రవాదులు చొరబడ్డారు. తర్వాత విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

మృతి చెందిన వారు పలు దేశాలకు చెందినవారని స్థానిక మీడియా పేర్కొంది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉగ్రదాడి నేపథ్యంలో స్థానిక ఎయిర్ పోర్టును మూసివేశారు. అలాగే ఘటనపై విచారణ చేపట్టారు. అయితే ఉగ్రదాడికి తామే కారణమంటూ ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →