Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Terrorist arrested by Delhi Police special cell

By   /  January 11, 2018  /  Comments Off on Terrorist arrested by Delhi Police special cell

    Print       Email

ఢిల్లీలో ఉగ్రవాది అరెస్ట్..!

 

InCorpTaxAct
Suvidha

 

భారతదేశంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు విధ్వంసాలు సృష్టించేందుకు ఉగ్రవాదులు పథకాలు రచిస్తున్నట్లు ఇంటిలీజెన్స్ తెలియజేస్తుంది. ఉగ్రవాదులు ఎక్కడ ఎప్పుడు ఎలా విరుచుకు పడతారో తెలియదు.. ఎలా మారణహోమం సృష్టిస్తారో అర్థం కాదు.. అందుకే అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో లష్కరే తోయిబా ఉగ్రవాది కలకలం సృష్టించాడు. గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్), ఢిల్లీ పోలీస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో వాంటెడ్ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో ఇతను నిందితుడు.

బిలాల్‌ అహ్మద్‌ కవా(37)ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ వద్ద బుధవారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌ నుంచి అతను వచ్చినట్లు గుజరాత్‌ ఏటీస్‌ స్పెషల్‌ సెల్‌ పోలీసులు వెల్లడించారు. డిసెంబర్‌ 20, 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవ వేడుకలు దగ్గర పడుతుండటంతో మరోసారి ఏదైనా దాడులకు ఫ్లాన్‌ చేశారేమోనన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →