Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Thaman final for Trivikram NTR movie

By   /  February 17, 2018  /  Comments Off on Thaman final for Trivikram NTR movie

    Print       Email

త్రివిక్రం, తారక్ అతనే ఫైనల్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ హీరోగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా చేస్తున్న సినిమా మార్చి నుండి సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ముందు అనిరుద్ తో చేయిద్దామనుకున్న ఈ సినిమా ఛాన్స్ అతని నుండి మిక్కి జే మేయర్ కు వెళ్లిందట. అయితే తారక్ మిక్కి అంటే నో చెప్పేసరికి తమన్ ను ఫైనల్ చేశారట.

తారక్ తో తమన్ ఇదవరకు సినిమాలు చేశాడు అందుకే తమన్ అయితే కంఫర్ట్ గా ఉంటుందని అన్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హగ్దెని సెలెక్ట్ చేయబోతున్నారని అన్నారు. అయితే ఈమధ్యనే ఛలోతో హిట్ అందుకున్న రష్మిక కూడా త్రివిక్రక్మ్ ను ఇంప్రెస్ చేసిందట. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →