Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

The Art of Living

By   /  February 26, 2016  /  Comments Off on The Art of Living

    Print       Email

జీవన కళ(జిడ్డు కృష్ణమూర్తి గారి తత్త్వం!)
(The Art of Living)
unnamed
​గమనించు
నిన్ను నీవు గమనించు
నీ ఆలోచనలు గమనించు
ఆలోచనల్లోని వైరుధ్యాలు గమనించు
వైరుధ్యాలు ఘర్షణ కలిగించటం గమనించు
ఘర్షణల చలనం అలజడి సృష్టించడం గమనించు
అలజడి చుట్టూ గతం సుడులు తిరగడం గమనించు
గతంలోకి వర్తమానమూ భవిష్యత్తూ కూరుకుపోవటం గమనించు
ఈ ఆలోచనా వలయమనే’నేను’ గత విషయాలతో,అభిప్రాయాలతో,
విశ్వాసాలతో,ఊహలతో,సిద్ధాంతాలతో,భయాలతో అస్పష్టంగా
​ఉండి,వాస్తవాలను చూడలేక పోతుందని,అనర్ధం కలిగిస్తుందని గమనించు.
వాస్తవంగా తానేమిటో మానసికంగా వీక్షించుకోవాలి.తన్నుతాను అద్దంలో
చూసుకున్నంత స్పష్టంగా దర్శనం ​ఉండాలి.అది అసాధారణమైన అత్యంత
ప్రధాన విషయమని గ్రహించాలి.ఈ అంతర్వీక్షణం వల్ల వ్యక్తి నిర్మాణంలో మార్పు వస్తుంది.
ఇది పూర్తిగా ,సమూలంగా జరిగినప్పుడు మానవ చైతన్యం,మొత్తం ప్రభావితమౌతుంది.
ఇది ఒక వాస్తవం,ఒక యదార్ధం,ఒక నిజం.
జీవించటం ఒక గొప్ప కళ.తనను తాను బాగా తెలుసుకొని ​ఉండాలి.
అందుకు ప్రశాంత మనస్సు అంటే ఎరుకలోచూపు అవసరం.
ఈ ప్రక్రియ మొత్తం కలిసి విక​సించేదే ‘ధ్యాన పుష్పం’.
(The Flower of Meditation is the Art of Living–Jiddu krishna Murthy)
టీవీయస్.శాస్త్రి
TVS on 9 th Jan 2013

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →