Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

The BJYM demanded that those who are involved in drugs case be punished

By   /  July 16, 2017  /  Comments Off on The BJYM demanded that those who are involved in drugs case be punished

    Print       Email

డ్రగ్స్ ఆరోపణలు చిక్కుకున్న వారిని కఠినంగా శిక్షించాలని బీజేవైఎం డిమాండ్..

 

Suvidha
Biryani Pot

 

 

టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 మందికి నోటీసులు అందాయి. మరి కొందరి పేర్లతో మరో లిస్ట్ రెడీ అవుతోందని ముమ్మర ప్రచారం సాగుతోంది. దీంతో ఎవరి పేరు బయటకు వస్తుందో అని సినీ ప్రముఖులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. కొందరు తెర వెనుక తమ పేర్లు లేకుండా ప్రభుత్వానికి చెందిన వారితో చర్చలు జరుపుతున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో బీజేవైఎం కార్యకర్తలు హైదరాబాదులోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీసు ముందు బైఠాయించారు. వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సినీ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపణలు గుప్పించారు. డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Invitation For World Telangana Convention 2018 – June 29th, 30th and July 1st Houston, TX

Read More →