Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

The royal Mysore wedding was indeed a grand celebration

By   /  June 28, 2016  /  Comments Off on The royal Mysore wedding was indeed a grand celebration

    Print       Email

mysuruweddingఅంగ‌రంగ వైభ‌వంగా మైసూర్ యువ‌రాజు వివాహం

 

InCorpTaxAct
Suvidha

 

మైసూర్ యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్ వివాహం వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని దుంగర్‌పూర్ రాజు కుటుంబానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌తో ఒడియార్ వివాహమైంది. సోమ‌వారం ఉదయం 9.05 నుంచి 9.35 గంటల మధ్య కర్కాటక లగ్నంలో ఒక్క‌టైన యదువీర్, త్రిషికాకుమారి సింగ్‌లను ఆత్మీయులు, పెద్ద‌లు ఆశీర్వ‌దించారు. ఈ వేడుక‌కు మైసూర్‌లోని అంబా విలాస్ ప్యాలెస్ వేదికైంది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులైన వెయ్యి మందిని మాత్రమే ఆహ్వానించారు. కాగా మంగళవారం మైసూర్ ప్యాలెస్‌లో, జులై 2న బెంగళూరులో ఆత్మీయులకు, అథితులకు విందు ఇవ్వనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →