Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

The terrorists done cowardly action: Arun Jaitly

By   /  June 18, 2017  /  Comments Off on The terrorists done cowardly action: Arun Jaitly

    Print       Email

ఉగ్రవాదులది పిరికిబంద చర్య: అరుణ్ జైట్లీ

 

EIS
EnGeniusInc

 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దొంగదెబ్బ తీసి ఆరుగురు పోలీసులను హతమార్చారు. తర్వాత వారినుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఉగ్రవాదులది పికిరిబంద చర్యగా అభివర్ణించారు. వీరమరణం పొందిన పోలీసులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా అచాబల్‌ దగ్గర పోలీసులు వెళ్తున్న వాహనంపై శుక్రవారం సాయంత్రం పాక్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేశారు. వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎస్‌ఐ, డ్రైవర్‌, మరో నలుగురు పోలీసులు మృతి చెందారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →