Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

This Kim Jong Un Lookalike Is Having Some Fun At The Rio Olympics

By   /  August 20, 2016  /  Comments Off on This Kim Jong Un Lookalike Is Having Some Fun At The Rio Olympics

    Print       Email

kim jong - duplicateరియో ఒలింపిక్స్ లో పాల్గొన్న కిమ్ జాంగ్..! ఇది నిజమా..?

 

InCorpTaxAct
Suvidha

 

రియో ఒలింపిక్స్‌లో కిమ్‌జాంగ్ పాల్గొన్నారు. అదీ అమెరికన్ ఆడుతున్న బాస్కెట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించారు. అంతేకాదు.. ప్రేక్షకుల మధ్య గ్యాలరీలో కూర్చుని ఉత్తర కొరియా దేశజెండాను రెపరెపలాడించారు. స్టేడియంలో పలువురితో ఫొటోలు దిగారు. మీడియాతో మాట్లాడి..కాసేపు హల్ చల్ చేశారు. కిమ్ జాంగ్ ఏంటి.. ఒలింపిక్స్ లో పాల్గొనడం ఏమిటి అని డౌట్ పడుతున్నారా..?

ఇది నిజమే.. ఒలింపిక్స్ లో కిమ్ జాంగ్ పాల్గొన్న మాట వాస్తవమే. అయితే ఆయన ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ మాత్రం కాదు. అచ్చుగుద్దినట్లు ఆయనలానే ఉండే హోవార్డ్ అనే వ్యక్తి. అయితే అతను.. తనకు తాను కిమ్ జాంగ్ ఉమ్ అని పేరు పెట్టుకున్నాడు. ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ను అనుకరిస్తున్నాడు. ఇలా ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేస్తున్నాడు.

కిమ్ జాంగ్ వేసుకునే దుస్తులనే అతనూ వేసుకుంటాడు. అచ్చు ఆయనలానే వేషం కడతాడు. ఎంతలా అంటే అలంకరణ, హావ భావాలు అన్ని సేమ్ టు సేమ్ అలానే ఉంటాయి. తన వ్యక్తిగత వివరాలను బయటపెట్టకుండా ప్రముఖ వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ.. విమర్శలు గుప్పిస్తూ తను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా హోవార్డ్ ఒలింపిక్స్ స్టేడియంలోకి వచ్చి కాసేపు హల్ చల్ చేశాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →