Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Those Who Can’t Live Without Beef Must Not Visit Haryana: Anil Vij

By   /  February 10, 2016  /  Comments Off on Those Who Can’t Live Without Beef Must Not Visit Haryana: Anil Vij

    Print       Email

anil-vij-haryana minister

బీఫ్ తినకుండా ఉండలేని వారు హర్యాణా రావద్దు..

InCorpTaxAct
Suvidha

 

బీఫ్‌ తినకుండా ఉండలేని వారు తమ రాష్ట్రంలో పర్యటించ వద్దని హర్యాణా ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కొన్ని దేశాల్లో ఆహారపు అలవాట్లు మనకు సరిపోవు.. అందుకే మనం అక్క డకు వెళ్లం. అలాగే.. బీఫ్‌ తినకుండా ఉండలేని వారు హరియాణాకు రావొద్దు” ఆయన అన్నారు. హరియాణాలో గత ఏడాది నుంచి గో సంరక్షణ చట్టం అమలవుతోంది. ఆవుల అక్రమ రవాణా, గోవధ, పశుమాంసం తినడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు.. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారికి 3 నుంచి 10 ఏళ్ళ వరకూ జైలు శిక్ష కూడా పడవచ్చు. అయితే పశుమాంసం విషయంలో విదేశీయులకు మాత్రం మినహాయింపు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ఇంతకుముందు వెల్లడించారు. ఇదే విషయాన్ని మంత్రి అనిల్‌ దగ్గర మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అయితే దీనికి సమాధానంగా.. ఆయన అలాంటిదేమీ లేదని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →