Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Throw the eggs on me..will make omelette: Babul Supriyo

By   /  June 15, 2017  /  Comments Off on Throw the eggs on me..will make omelette: Babul Supriyo

    Print       Email

నాపై కోడిగుడ్లు విసరండి.. ఆమ్లెట్ వేసుకుంటా.. విపక్షాలకు బాబుల్ సుప్రియో చురకలు..

 

InCorpTaxAct
Suvidha

 

తనపై కోడిగుడ్లతో పాటు ఉల్లిపాయలు, టమోటాలు కూడా విసరాలని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో అన్నారు. అలా అయితే తాను వాటితో ఆమ్లెట్ వేసుకుంటానని చెప్పారు.ఈ మేరకు ఆయన భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. రీసెంట్ గా కేంద్ర మంత్రులు బీజేడీ, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కోడిగుడ్లతో నిరసన ఎదుర్కొన్నారు. కొందరు ఏకంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరంపై కోడిగుడ్లు కూడా విసిరారు. అలాగే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇలాంటి పరిణామాన్ని చవిచూశారు.

ఇక ఎన్డీయే ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో హాజరయ్యారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల ఘటనపై స్పందించారు. తనపై కోడిగుడ్లు కూడా విసరాలని విపక్షాలకు సూచించారు. తనపై కోడిగుడ్లు, ఉల్లిపాయలు, టమాటాలు వంటివి విసరాలని అన్నారు. వాటితో తాను ఆమ్లెట్ వేసుకుంటానని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →