Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

TITLE SONGS from Telugu Movies

By   /  April 28, 2016  /  No Comments

    Print       Email

12291174_10205453103382150_7255536573336709831_oApril 12th, 2016 : A post on Title songs in Tollywood face book group.

Title Song Round: we know many title songs and they are the strength and convey the gist of the movie. Let us write the title songs with YouTube link if it is available. Please mention movie name then the song. Since we know it is not a competition you can take extra time to write coupe of lines lyrics next to movie name instead of mentioning key words. Title may be in pallavi or charanam.

InCorpTaxAct
Suvidha

Example:

Movie: intinti raamayanam- intinti raamaayanam, vintaina premaayanam, kalisunte sallapamu, vidipote kallolamu

Please see the responses from participants:

 

 

శ్రీమతి నండూరి సుందరీ నాగమణి:

  1. ఒక ఉదయంలో నా హృదయంలో… కల్పనా… అది ఒక కల్పనా అది నా కల్పనా… (కల్పన)
  2. ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డది…(మన హృదయాల నీరాజనం) – నీరాజనం
  3. భలే ఛాన్స్ లే భలే ఛాన్సు లే లలలాం లలలాం లక్కీ చాన్సు లే…ఇల్లరికంలో ఉన్న మజా- ఇల్లరికం
  4. ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి! – గోదావరి
  5. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమీ బొమ్మ… – ఒసే రాములమ్మా!
  6. వందే మాతరం… వందే మాతరం.. వందే మాతర గీతం వరస మారుతున్నది… – వందేమాతరం
  7. మన జన్మభూమి బంగారు భూమి,పాడి పంటలతో పసిడి రాశులతో కళకళ లాడే జననీ – పాడిపంటలు
  8. నా జీవన సంధ్యా సమయంలో ఒక నాయిక ఉదయించింది.. ఆ రూపమే అపురూపమై అమర దీపమై వెలిగింది – అమరదీపం
  9. అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా! – అప్పు చేసి పప్పు కూడు
  10. పలుకే బంగారమాయెరా, అందాలరామా! – అందాల రాముడు
  11. గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడీ… (ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మాడి, ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చా గుమ్మాడి) – ముత్యాల ముగ్గు
  12. గోపాలరావు గారి అమ్మాయి, లోకం తెలియని పాపాయి… – గోపాలరావు గారి అమ్మాయి
  13. వేదం అణువణువున నాదం – సాగర సంగమమే ఒక యోగం – సాగర సంగమం
  14. ఝుమ్మంది నాదం, సై అంది పాదం…(సిరి సిరి మువ్వలు పులకించగా…)- సిరిసిరిమువ్వ
  15. శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వా… (వికసిత శతదళ శోభన సువర్ణ కమలం) – స్వర్ణకమలం
  16. సీతాలు సింగారం, మా లచ్చి బంగారం, సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం…(సీతామాలక్ష్మి)
  17. ఓంకార నాదాను సంధానమౌ గానమే…. శంకరాభరణము – శంకరాభరణము
  18. విధి చేయు వింతలన్నీ, మతి లేని చేతలేననీ, విరహాన వేగిపోయి, విలపించే కథలు ఎన్నో… (కావాలి మరో చరిత్రా….) – మరోచరిత్ర
  19. మనసు పలికే మౌనగీతం నీదే… మమతలోలికే స్వాతిముత్యం నీవే… – స్వాతిముత్యం
  20. శారదా నను చేరగా… ఏమిటమ్మా సిగ్గా, ఎరుపెక్కే లేత బుగ్గా… ఓ శ్రావణ నీరదా శారదా – శారద
  21. మనిషి మనిషికీ ఓ చరిత్ర – మనిషికో చరిత్ర
  22. నటనం ఆడెనే… భవ తిమిర హంసుడా పరమశివుడు (రతీ మన్మథులు కుమార సంభవ శుభోదయానికి నాంది పలకగా) – శుభోదయం
  23. ఉరకలై గోదావరి, ఉరికే నా ఒడి లోనికి… (ఒక గుండె అభిలాష పది మందికీ బ్రతుకైనది…)- అభిలాష
  24. చిట్టీ చిట్టీ చేపల్లారా సెలయేటి పాపల్లారా,చిలకమ్మ చెప్పిందోయ్ చల్లని మాట!- చిలకమ్మచెప్పింది.
  25. రామచిలకా పెళ్లి కొడుకెవరే – రామచిలక
  26. బొమ్మా బొరుసా పందెం వెయ్యి, నీదో నాదో పై చేయీ… – బొమ్మా, బొరుసా?
  27. ఒక దేవుడి గుడిలో…. ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం – ప్రేమాభిషేకం
  28. ప్రేమ మందిరం, ఇదే ప్రేమ మందిరం… – ప్రేమ మందిరం
  29. నీలగిరి చల్లన, నీ ఒడి వెచ్చన (ఇదే ఇదేలే జీవితం, జీవితంలో వసంతం) – జీవితంలోవసంతం
  30. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే…(శుభాకాంక్షలే తెలపాలి…) – శుభాకాంక్షలు
  31. నా చెలి రోజావే నాలో ఉన్నావే… నిన్నే పిలిచేనే నేనే… – రోజా
  32. నోము పండించవా స్వామీ, నన్ను కరుణించ రావేమీ? – నోము
  33. చెప్పవే ప్రేమా, చెలిమి చిరునామా (మనసంతా నువ్వే మనసంతా నువ్వే) – మనసంతా నువ్వే
  34. దేవుడు లేడని అనకుండా మరి యేమని నన్ననమంటారు? (కరుణామయుడే ఉంటే… ఎందుకు మనకీ దుర్భర జన్మాలు?) – కరుణామయుడు
  35. గుండెల్లో గులాబీల ముల్లు – ఎదురుగ కనబడితే మల్లీశ్వరి – మల్లీశ్వరి
  36. ఈ జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు (తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు వేసే ఉబలాటం)- ఆలుమగలు
  37. అభినవ తారవో… నా అభిమాన తారవో… శివరంజనీ… శివరంజనీ… – శివరంజని
  38. కోరికలే గుర్రాలైతే… ఊహలకే రెక్కలు వస్తే… అదుపే లేని మనసునకు అందని స్వర్గం ఏముంది?- కోరికలే గుర్రాలైతే
  39. ఇది తీయని వెన్నెల రేయి… మది వెన్నెల కన్నా హాయి… నా ఊహల జాబిలి రేఖలు, కురిపించెను ప్రేమలేఖలు… – ప్రేమలేఖలు
  40. సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్యా… – అన్నయ్య
  41. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ! – శ్రీ మంజునాథ
  42. భారతంలో… ఈ భారతంలో… మన భారతంలో ఒక అమ్మాయి… – భారతంలో ఒక అమ్మాయి.
  43. నేనూ నా దేశం… పవిత్ర భారతదేశం… – నేనూ నాదేశం
  44. వేయి దీపాలు నాలోన వెలిగితే (సుడివడి పోయే జీవిత నౌక కలల తీరం చేరేదెపుడో)
  45. కాపురం… కొత్త కాపురం… ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం…
  46. కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నది అది కూన విన్నది, ఓహో అన్నది…
  47. ఆ ముద్ద బంతులు పసుపు రాశులు పూసే వాకిళ్ళ ముందు, ఆ ముద్ద మందారం పారాణి దిగాబోసే… (పసుపు పారాణితో పెళ్లి జరిగేను)

 

  1. ఆలనగా పాలనగా… అలసిన గుండెకు ఆలంబనగా… (మోమున మెరిసే కుంకుమ తిలకం)
  2. మేఘమా దేహమా, మెరవకే ఈ క్షణం… (వేసవిలో మంచు పల్లకిగా)
  3. ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో (సిరివెన్నెల నిండిన ఎదపై )
  4. గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ… డాడీ కూతురిలో మురిసే కూచిపూడి – డాడీ
  5. చిన్ని తండ్రీ నిను చూడగా….(చిన్నారి సిసింద్రీ లా చిందు చూడు) – సిసింద్రీ
  6. పాలబుగ్గల చిన్నాదాన్నీ, పెళ్ళి కాని కుర్రాదాన్ని… (జై జవాన్, జై కిసాన్) – జైజవాన్
  7. దంచవే మేనత్త కూతురా – దంచుతా మంగమ్మ మనవడా… – మంగమ్మ గారి మనవడు
  8. ఇరువురు భామల కౌగిలిలో – నారీ నారీ నడుమ మురారీ – నారీ నారీ నడుమ మురారీ..
  9. ఊహా సుందరీ నా ఊహా సుందరీ – ఊహా సుందరి
  10. సింధూర పువ్వా తేనే చిందించ రావా – సింధూర పువ్వు
  11. గలగలగల గంగోత్రీ – గంగోత్రి
  12. జీవితాన మరువలేము ఒకే రోజు పెళ్లి రోజు – పెళ్లి రోజు
  13. మూడు ముళ్ళ బంధం… ఏడేడు అడుగుల బంధం, ఆ దారం విలువ ఎంత? ఒక నిండు జీవితమంతా… – మూడు ముళ్ళ బంధం
  14. మాటాడు మల్లికా… మాటాడు మల్లికా (ఓ అరుణాచలం) – అరుణాచలం
  15. మెల్ల మెల్ల మెల్లగా… ఆణువణువూ నీదెగా (కన్నె మనసు ఆడినది దాగుడుమూతలు) – దాగుడుమూతలు
  16. జన్మమెత్తితిరా అనుభవించితిరా… (ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిఫలించు రా) – గుడి గంటలు
  17. ధర్మ క్షేత్రం, ఇది కురుక్షేత్రం… – కురుక్షేత్రం
  18. మగని మనసుకే గురుతు మగువ ముక్కుపుడక – ముక్కు పుడక
  19. ధనమేరా అన్నిటికీ మూలం (శ్రమజీవికి బ్రతుకంతా లక్ష్మీ నివాసం) – లక్ష్మీనివాసం
  20. కొండపల్లి రాజా గుండె చూడరా … బసవన్న ఓ బసవన్న! – కొండపల్లి రాజా
  21. తుల తుల తులసి… – తులసి
  22. నీ మాయలోడిని నేనే, నీ మాయలేడిని నేనే  – మాయలోడు
  23. కొక్కో కొక్కో కోకోనట్ కొబ్బరి బొండం – కొబ్బరి బొండాం
  24. మై డియర్ మేడమ్ కలిసాడు హాండ్సమ్ – మేడమ్
  25. ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు… (మొగుడూ పెళ్ళాలు…) – మొగుడు పెళ్ళాలు
  26. పాలూ మీగడ, పెరుగూ ఆవడ, ఒకటికి రెండై, రెండూ ఒకటై, కలిసిన జోడా నేనూమాఆవిడా– నేను మా ఆవిడ
  27. మావి చిగురు తిని నీకు శుభమని మేలుకొలిపెను గండు కోయిలా… – మావిచిగురు
  28. ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్ – కిల్లర్
  29. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో (మూగ మనసు బాసలు) – మూగమనసులు
  30. నేడే ఈనాడే ప్రజా యుద్ధ సంరంభం – ఈనాడు
  31. రగిలిందీ విప్లవాగ్ని ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామ రాజు – అల్లూరి సీతారామ రాజు
  32. దొరలనీకు కనుల నీరు దొరలదీ లోకం (నాలుగు స్తంభాల ఆట) – నాలుగు స్తంభాలాట
  33. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా (మిన్నుల విడిన సితార!) – సితార
  34. ఆవేశమంతా ఆలాపనేలే… ఎద లయలో… – ఆలాపన
  35. ఇలలో కలిసే శిథిలాకాశము… (కడదాకా జరిగేనా నా అన్వేషణ?) – అన్వేషణ
  36. శ్రీ రఘురాం, జయ రఘురాం – వెలది మా గృహం శాంతి నివాసం… – శాంతి నివాసం
  37. అయ్యయ్యో బంగారు బాబూ… అమ్మమ్మో బంగరు బొమ్మో… – బంగారు బొమ్మలు
  38. నవరాత్రీ శుభారాత్రీ… – నవరాత్రి
  39. ప్రేమించి చూడు పిల్లా, పెళ్ళాడుదాము మళ్ళా… – ప్రేమించి చూడు
  40. చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు, చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు… – చిలిపి కృష్ణుడు
  41. మహాత్ముడే కలలు గన్న మరో ప్రపంచం… పిలిచిందీ పిలిచిందీ మరో ప్రపంచం… – మరో ప్రపంచం
  42. మన్మథ లీలా మధురము కాదా, మనసున రేపే తీయని బాధ… – మన్మథ లీల
  43. నాచోరే నాచోరే హాయ్…ఎవడే గజదొంగ? (యమ యమదొంగ) – యమ దొంగ
  44. సుందరా కాండకు సందడే సందడి… వెల్కమ్… – సుందర కాండ
  45. కంటి చూపు చాలునయ్యా, చిన్నా రాయుడూ… కష్టమంతా తీరేనయ్యా చిన్నా రాయుడూ…నిన్ను కన్నఊరు గొప్పదయ్య చిన్నా రాయుడూ… – చిన్న రాయుడు
  46. నిండు ఆకాశంమంత మనసు ఉన్న రాజువయ్యా… (దేవుడు నీవే, చిన్న రాయుడు నీవే)
  47. జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే… (చంటి పాడే జోలలోనే)
  48. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము?
  49. సొమ్ము పెంచకు బాబాయో సోమ్మసిల్లకు అబ్బాయో,
  50. లేడీస్ స్పెషల్… అవుతుందీ నీ ఇల్లు స్వీటు హోము…
  51. కళ్యాణ వైభోగమే… శ్రీ సీతారాముల కళ్యాణమే…
  52. తెలుగు పదానికి జన్మదినం… ఇది జానపదానికి జ్ఞాన పథం… (అన్నమయ్య జననం… ఇది అన్నమయ్య జననం)
  53. కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని!
  54. నిన్నే పెళ్ళాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా?
  55. మనసున మొలిచిన సరిగమలే… (ఇది నా మది సంకీర్తన!)
  56. మై నేమీజ్ నాని నేనీగ నైతే కాని… (ఈగ)
  57. గోరంత దీపం కొండంత వెలుగు
  58. అయితే అది నిజమైతే, అదే నిజమైతే….(చూపులతోనే రాయని శుభలేఖలు వ్రాస్తుంటే)
  59. సుస్వాగతం నవరాగమా, పలికిందిలే ఎద సరిగమా…
  60. ఓ బాటసారీ… నను మరువకోయీ…
  61. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా – ప్రేమ
  62. పున్నమిలాగా వచ్చి పొమ్మనీ జాబిల్లడిగిందీ – జడగంటలు
  63. అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది వారెవా – అమ్మాయి బాగుంది
  64. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి (సతియే గృహ సీమను కాచే

దేవతగా) – దేవత

  1. కోరుకున్న మొగుడు, నే కోరుకున్న మొగుడు
  2. ఆశ జ్యోతిగా వెలిగింది, నిరాశ నీడగా కదిలింది… – ఆశాజ్యోతి
  3. ఏయ్ బాబు నిన్నే, బాగుందా? ఎన్నెన్ని వంపులు, ఎన్నెన్ని సొంపులు నాకున్నవేమో రెండే కన్నులు! – బాబు
  4. మహిషాసురుడను మహా రాక్షసుడు మహిలో…. (భద్రకాళి బయలుదేరే) – భద్రకాళి
  5. చిన్నారి స్నేహమా, చిరునామా తీసుకో… – చిన్నారి స్నేహమా
  6. పూచే పూల లోన వీచే గాలి లోన నీ రూపమే తోచెనే… (గీతా!) – గీత
  7. ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో…(సుధవో జయసుధవో….) – జయసుధ
  8. చక్రవర్తికీ వీధి బిచ్చగత్తె కీ బంధువౌతానని అంది మనీ మనీ… – మనీ
  9. చేసేది పట్టణ వాసం, మేసేదీ పల్లెల గ్రాసం… – పట్నవాసం
  10. రింఝిం రింఝిం రింఝిం రింఝిం పలికేనులే…. నా ప్రణయ గీతం… నా లోని వాణి నీలాల వేణి తానే నేనై పాడగా, నా మేని లోన మాణిక్య వీణ నేనే తానై మ్రోగగా… – ప్రణయ గీతం
  11. బండి కాదు మొండి ఇది సాయం పట్టండీ… (పేరెట్టాను రామదండనీ…) – రామదండు
  12. షోకిల్లా రాయుడా చురకలేయకు… – షోకిల్లా రాయుడు
  13. ఈ గంట గణ గణ మ్రోగాలి, ఆ కోట గజగజ లాడాలి, సింహ బలుడు గర్జించాలి…. – సింహబలుడు
  14. రామకథ, శ్రీ రామ కథ… – శ్రీరామకథ
  15. సూపర్ మాన్, సూపర్ మాన్… మబ్బుల్లో చంద్రమ్మా…. –సూపర్ మాన్
  16. చేతికి గాజులందము, చెంపకు సిగ్గులందము… వయసొచ్చిన పిల్లకు అన్నిటికంటే వలపే అందము… వలపే అందము… –వయసొచ్చిన పిల్ల
  17. ఇదేనా మన సంప్రదాయమిదేనా? వరకట్నపు పిశాచాల దురంతాల కోరల్లో అన్నెం పున్నెం ఎరుగని ఆడబ్రతుకు బలియేనా? – వరకట్నం
  18. నీలోన ఊగే, నాలోన ఊగే, చూడ చక్కటి, ఊయలొక్కటి…ఉయ్యాల జంపాల! – ఉయ్యాల జంపాల
  19. హల్లో మిస్టర్ గోవుల గోపన్నా, నీ తలలో తెలివి సున్నా… –గోవుల గోపన్న
  20. వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం? – నీ స్నేహం

ఉషా మోచర్ల :

  1. దేఖో దేఖో గబ్బర్ సింగ్ – గబ్బర్ సింగ్
  2. వేకువలోన గోదారి ఎరుపెక్కింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

 

రాజేశ్వరి ధనిరెడ్డి:

  1. కలిమి నిలవదు, లేమి మిగలదు కలకాలం ఒక రీతి గడవదు – ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము – రంగుల రాట్నం
  2. నీతికి నిలబడి నిజాయితీగా – పూలరంగడిగ వెలుగుమురా – పూలరంగడు
  3. ఆడాళ్ళూ మీకు జోహార్లు – ఆడవాళ్ళూ మీకు జోహార్లు
  4. సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా – బంగారు కలలు
  5. చీకటి వెలుగుల కౌగిలిలో – చీకటి వెలుగులు
  6. ఈ జీవన తరంగాలలో – జీవన తరంగాలు
  7. కారున్న మైనరు – మైనరు బాబు
  8. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
  9. రెండు జెళ్ళ సీతా, తీపి గుండె కోత – రెండు జెళ్ళ సీత
  10. మహానగరంలో మాయగాడు, చిరకాలంగా ఈ మానవుడు – మహానగరంలో మాయగాడు
  11. కుటుంబం, ఉమ్మడి కుటుంబం – ఉమ్మడి కుటుంబం
  12. ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు – రాముని మించిన రాముడవు
  13. ఓ బ్రహ్మచారీ నిను కోరీ – బ్రహ్మచారి
  14. చెల్లాయి పెళ్లి కూతురాయెను – ఈ బంగారు గాజులు తొడుక్కుని – బంగారు గాజులు
  15. పగటికలలు కంటున్న మామయ్య– రంగడంటే అల్లాటప్పడు కాదు భలేరంగడు వీడు – భలే రంగడు
  16. ఓ ధర్మ దాతా – ధర్మదాత

 

ప్రసాద్ రాణి :

  1. వాజీ వాజీ వాజీ రారాజైన శివాజీ… – శివాజీ
  2. నా పేరు నరసింహ ఇంటిపేరు రణ సింహ – నరసింహ
  3. బాషా చూడు బాషా చూడు – బాషా
  4. ఇనుములో ఒక హృదయం మొలిచెనే… రోబో ఓ రోబో – రోబో
  5. బాబా, మాయ మాయ మాయ అంతా మాయ, చాయ ఛాయ అంతా ఛాయ – బాబా

 

 

ఉషా దరిసిపూడి:

  1. అందమైన అనుభవం – అందమైన అనుభవం
  2. స్టైల్ – స్టైల్
  3. రాం రాబర్ట్ రహీం – రాం రాబర్ట్ రహీం
  4. ఆగాడు
  5. లీడర్
  6. జిల్ జిల్
  7. నారాయణ నీ లీలా నవరస భరితం నీ ప్రేరణచే జనియించే బాలభారతం – బాల భారతం
  8. పూజలు చేయ పూలు తెచ్చ్చాను – పూజ
  9. నేననీ నీవనీ

 

సుబ్బారావు మద్దాలి :

  1. నేనే నంబర్ వన్ కేడీ నంబర్ వన్ – కేడీ నంబర్ వన్
  2. ముసి ముసి నవ్వులలోనా విరిసిన పువ్వుల వానా – బ్రహ్మ
  3. దేవుడు చేసిన మనుషుల్లారా – దేవుడు చేసిన మనుషులు
  4. మందారం ముద్ద మందారం – ముద్ద మందారం
  5. సంసారం ఒక చదరంగం – సంసారం ఒక చదరంగం
  6. తూర్పూ పడమర ఎదురెదురు – తూర్పూ పడమర
  7. ఏడంతస్తుల మేడ ఇది వడ్డించిన విస్తరిది – ఏడంతస్తుల మేడ
  8. పండంటి జీవితం, రెండింటికంకితం – పండంటి జీవితం
  9. తూరుపు తెలతెలవారగనే – శ్రీవారి ముచ్చట్లు
  10. నాకోసమే మీరొచ్చారు నా పేరే యుగంధర్ యుగంధర్ – యుగంధర్
  11. పక్కింటి అమ్మాయి, పరువాల పాపాయి – పక్కింటి అమ్మాయి
  12. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి – నాగమల్లి
  13. హాపీ డేస్ హాపీ డేస్ – హాపీ డేస్
  14. అందాలు రాసిగ పోసి – స్వప్నా స్వప్నా – స్వప్న
  15. రాధా… కృష్ణా … – రాధాకృష్ణ
  16. సోగ్గాడు లేచాడు చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు – సోగ్గాడు
  17. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం – కార్తీక దీపం
  18. చక్కేరకేలీ చిన్నోడే సోగ్గాడే చిన్ని నాయనా – సోగ్గాడే చిన్ని నాయనా
  19. గుండె జారీ గల్లంతయ్యిందే అరెరే… – గుండె జారీ గల్లంతయ్యిందే
  20. హాపీ బావకి ముద్దిస్తే హాప్పీ – హాపీ
  21. భలే భలే భలే మొగాడివోయ్ – భలే భలే మగాడివోయ్
  22. మిర్చీ మిర్చీ లాంటి కుర్రదే – మిర్చీ
  23. కరో కరో జర జల్సా – జల్సా
  24. ఏ చోట ఉన్నా నీ చెంత లేనా నువ్వే నువ్వే కావాలంటుంది – నువ్వే నువ్వే
  25. నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా – నచ్చావులే
  26. నేను పుట్టిందేమో నీకోసమే పెరిగిందీ నీ కోసమే లక్ష్మీ బావా – లక్ష్మి
  27. ఈ పేటకి నేనే మేస్తిరీ – ముఠా మేస్తిరీ – ముఠా మేస్త్రీ
  28. చికి చికి చేలం గాంగ్ లీడర్ – గాంగ్ లీడర్
  29. ఓ లేడి కూనా ఈ వేట లోనా
  30. బుర్రి పాలెం బుల్లి వాణ్ణీ నేనే – బుర్రిపాలెం బుల్లోడు
  31. బండోడి పెళ్ళీ గుండమ్మ చేస్తే – బండోడు గుండమ్మ
  32. ఓ ప్రియా, ప్రియా! చండీ ప్రియా ప్రియా – చండీ ప్రియ
  33. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ న్యాయానికి రోజు కాదు ఎప్పుడూ – చట్టానికి కళ్ళు లేవు
  34. బన్నీ బన్నీ బన్నీ బన్నీ నిన్ను చూస్తే జారుతుంది చున్నీ – బన్నీ
  35. దా దా శంకర్ దాదా జిందాబాద్ – శంకర్ దాదా జిందాబాద్
  36. ఇంటిలోకి వెల్కమంటూ గేటు తీసినాడు మాస్టరు – మాస్టర్
  37. ఆంటీ కూతురా అమ్మో అప్సరా – బావగారూ బాగున్నారా – బావగారూ బాగున్నారా
  38. నాన్నకి ప్రేమతో – నాన్నకి ప్రేమతో .
  39. ఇది ఆదిమానవుడి ఆరాటం పోరాటం – పోరాటం
  40. కోకిలా కోకిలా – కోకిల
  41. మదిలోని మంగమ్మా రాణీ కాసుల రంగమ్మా – రాణీ కాసుల రంగమ్మ
  42. జ్యోతి లక్ష్మి – జ్యోతి లక్ష్మి
  43. స్వామి రారా – స్వామి రారా
  44. ఊసరవెల్లి – ఊసరవెల్లి
  45. వన్ టూ త్రీ నేనొక కంత్రీ నాకు నేనే రాజూ మంత్రీ – కంత్రీ
  46. రగడ రగడ రగడో రగడ – రగడ
  47. స్నేహబంధమూ ఎంత మధురమూ – స్నేహ బంధము
  48. వయ్యారి భామవే సయ్యాట లాడవే
  49. రక్త సంబంధం
  50. యువతరం కదిలింది – యువతరం కదిలింది
  51. ఇది తినడానికి తిండి లేని స్వరాజ్యం – స్వరాజ్యం
  52. పొద్దు పొడుస్తుంది తోలి పొద్దు పొడుస్తుంది
  53. దేశంలో దొంగలు పడ్డారు వీళ్ళ గోతులు తియ్య – దేశంలో దొంగలు పడ్డారు
  54. దొంగా దొంగా ముద్దుల దొంగ –
  55. జెమిని జెమిని – జెమిని
  56. నీ స్నేహం ఇక రాదు అనీ మనసంతా నువ్వే – మనసంతా నువ్వే
  57. కన్ను మూస్తే బద్రీ నాథ్ – బద్రీ నాథ్
  58. కైలాస శిఖరాన కొలువున్న స్వామీ నీ కంట పొంగేనా గంగమ్మ
  59. ఆకాశ దేశాన ఆషాడ మాసాన – మేఘ సందేశం – మేఘ సందేశం
  60. ఈ తూరుపు ఆ పశ్చిమం పడమటి సంధ్యా రాగాలెన్నో – పడమటి సంధ్యా రాగం
  61. డబ్బెవరికి చేదు పిచ్చోడా – డబ్బెవరికి చేదు
  62. బుగ్గ గిల్లి బుగ్గ గిల్లి చినదానా – చిన్న దానా
  63. ఖడ్గం ఖడ్గం – ఖడ్గం
  64. బాద్ షా – బాద్ షా
  65. అంజలి అంజలి అంజలి – అంజలి
  66. బెంగాల్ టైగర్ నేనే – టైగర్ – పులి
  67. ఆట ఆట – ఆట
  68. బాడీ గార్డ్ – బాడీ గార్డ్
  69. షాడో – షాడో
  70. హే టైగర్ హే టైగర్ – టైగర్
  71. నీ కోసం నీ కోసం – నీ కోసం
  72. రాఖీ రాఖీ రాఖీ నా కవ్వాసాకీ – రాఖీ
  73. బంగారు చిలకమ్మా భార్యామణి – భార్యామణి
  74. శ్రీరస్తూ శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం – పెళ్లి పుస్తకం
  75. కదలండి కదలండి సాధించాలి రైతు రాజ్యం – స్థాపించాలి ప్రజారాజ్యం – ప్రజా రాజ్యం
  76. ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం – అగ్ని పర్వతం
  77. రేపటి పౌరులం – రేపటి పౌరులు
  78. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం – ఆహ్వానం
  79. కోడల్లోస్తున్నారు జాగ్రత్తా – కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త
  80. ఇది సంగ్రామం మహా సంగ్రామం – మహా సంగ్రామం
  81. కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు – కోరుకున్న మొగుడు
  82. పాండవులు పాండవులు తుమ్మెదా మనవూరి పాండవులు తుమ్మెదా – మనవూరి పాండవులు
  83. రాజూ వెడలె రభసకు – రాజువెడలె
  84. మొనగాడా చినవాడా – మొనగాడు
  85. అనగనగా కథలు ఆస్తి మూరెడు ఆశ బారెడు – ఆస్తి మూరెడు ఆశ బారెడు
  86. కృష్ణార్జునులం మేమే కృష్ణార్జునులం – కృష్ణార్జునులు
  87. పాండవులం కలియుగ పాండవులం – కలియుగ పాండవులు
  88. ఎవరికి వారే యమునా తీరే – ఎవరికి వారే యమునా తీరే
  89. మల్లెపూవులా వసంతం – మల్లెపూవు
  90. అందాల చందమామ లాంటి అమ్మడు – కరెంట్
  91. హే నాయక్ తూ హై మై నాయక్ – నాయక్
  92. ఓయ్ 176 ఒక బీచ్ హౌస్ లో ఒక దేవత ఓయ్ – ఓయ్
  93. సొగసు చూడ తరమా – సొగసు చూడ తరమా
  94. జామ్ పేట కాడ కన్ను కొట్టేస్తానే పండగ చేస్కో – పండగ చేస్కో
  95. సీనూ సీనూ సీనూ – అల్లుడు శీను
  96. తరంగిణీ ఓ తరంగిణీ – తరంగిణి
  97. ఒక్కడై రావడం – ఆ నలుగురు – ఆ నలుగురు
  98. సంబరాల సంకురాత్రీ ఊరంతా వచ్చిందీ – ఊరంతా సంక్రాంతి
  99. ఒకరికి ఒకరై తోడుగ ఉంటే ఓటమి లేదండి – జయం మనదే
  100. మై నేమ్ ఈజ్ బిల్లా – బిల్లా
  101. ఓరోరి యోగీ నను కొరికెయ్ రా – యోగి
  102. గెట్ రెడీ రెడీ – రెడీ
  103. దేహమేరా దేవాలయం – దేవాలయం
  104. పెళ్ళాం చెబితే వినాలి మీ కళ్ళకు గంతలు విడాలి – పెళ్ళాం చెబితే వినాలి
  105. రచ్చ రచ్చ – రచ్చ
  106. నమో నమో వేంకటేశ – నమో వెంకటేశ!
  107. ఆడపిల్లకు ఈడొస్తే తోడు కోసం ఏడిస్తే – మొగుడు కావాలి
  108. కక్ష కక్ష కక్ష పూనింది మాయమ్మా కాళికమ్మా – కక్ష
  109. రామ రామ కృష్ణ కృష్ణా – రామరామ కృష్ణ కృష్ణ
  110. పైసాలో ఉంది సౌందర్యం – పైసా
  111. డిక్టేటర్ డిక్టేటర్ – డిక్టేటర్
  112. సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కలిసారంటే లెజెండ్ – లెజెండ్
  113. ఎంత వరకు ఎందుకొరకు ఇంత పరుడు అని అడక్కు గమనమే నా గమ్యం – గమ్యం
  114. ఈ ఆ లీ బ్రూస్ లీ నీ చూపుల్లో తగిలింది గుగ్లీ – బ్రూస్లీ
  115. కిస్సీ కిస్సీ యు గాట్ – కిస్
  116. నీ పై మోహమో నాకే తెలియని దాహమో – ఎఫైర్
  117. రామ్మా రామన్న రాయల సీమ రామన్న – రాయల సీమ రామన్న చౌదరి
  118. ఏ సునామీ అయినా – స్పీడున్నోడు
  119. మైక్ పట్టాణా సైక్ కొట్టన లైక్ చెయ్యనా రాజా చెయ్యి వేస్తే – రాజా చెయ్యి వేస్తె
  120. వీడు పెద్ద మాయగాడు ఆడు పెద్ద జాదూ గాడు –
  121. ఊ ఓహో ఓ రంగు రంగు సైకిలెక్కి టింగు రంగా – సరైనోడు
  122. వాడు వాడు వాడు కాడు పోటుగాడు – పోటుగాడు
  123. నా తోడై నీ నీడనై – తోడు నీడ
  124. ఈ క్షణం ఒక యుగంలా గడుస్తుంది ఎందుకలా – క్షణం

 

 

ప్రమీల గోపు:

 

  1. దేవుడే దిగి వచ్చినా – లోలోన మనసంత సంతోషమే – సంతోషం
  2. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని – నేనున్నాను
  3. కింగ్ వస్తున్నాడు – కింగ్
  4. కృష్ణ వేణీ తెలుగింటి విరిబోణీ – కృష్ణ వేణి
  5. అమ్మా లేదు అక్కా లేదు ఏక్ నిరంజన్ – ఏక్ నిరంజన్
  6. నీ దూకుడు సాటెవ్వడు? – దూకుడు
  7. దమ్ము దంకదమ్ము దమ్ము – దమ్ము
  8. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ – ఉయ్యాల జంపాల
  9. పిల్లా నీ కోసమే నే పుట్టినానే పిల్లా నువ్వు లేని జీవితం – పిల్లా! నువ్వు లేని జీవితం
  10. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో – భోగభాగ్యాలు
  11. పిలిచిన మురళికి పలికిన మువ్వకి మదిలో ఒకటే రాగం అది ఆనంద భైరవి రాగం – ఆనందభైరవి
  12. ఎన్నో తలపులు ఎన్నో ఊహలు ఎన్నో ఆశలు మధుర స్వప్నం – మధుర స్వప్నం

***

 

Songs compiled by: Nandoori Sundari Nagamani

11390538_942617182457446_4298779885479863644_n

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →