Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

To win the match with Pakistan: Dhoni’s team

By   /  March 19, 2016  /  Comments Off on To win the match with Pakistan: Dhoni’s team

    Print       Email

team india

పాక్ ఓడిస్తామంటున్న ధోనీ సేన

InCorpTaxAct
Suvidha

 

భారత్ – పాక్ మ్యాచ్ లు అంటే అభిమానులకు టెన్షన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఇప్పటివరకూ జరిగిన నాలుగు టీ20 వరల్డ్ కప్ పోటీల్లో పాకిస్థాన్ భారత్ చేతిలో ఓడిపోయింది. ఇదే ఇప్పుడు ఆ జట్టును పట్టిపీడిస్తోంది. మళ్ళీ పాకిస్థాన్‌కు అదే భయం పట్టుకుంది. ఓటమి పునరావృతమౌతుందని అనుమానిస్తోంది. మిగతా అన్ని జట్లపై ఎలా ఆడినా భారత్‌పై ఆడే సమయంలో పాక్ జట్టు తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. దీనివల్ల పరాజయం పాలవుతోంది. అదే సమయంలో టీమిండియా మిగిలిన దేశాలపై ఎలా ఆడినప్పటికీ పాకిస్థాన్‌పై మాత్రం దూకుడుగా ఆడుతూ ఉంటుంది. దీంతో భారత్ కు పాక్ పై వరుస విజయాలు సాధ్యమవుతున్నాయి. గత నాలుగు టీ20 వల్డ్ కప్ మ్యాచ్‌ల మాదిరిగానే ఈ సారి కూడా పాకిస్థాన్ జట్టును ఓడిస్తామని ధోనీ సేన ధీమాగా ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →