Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

DJ movie unit will surprise!!

By   /  April 22, 2017  /  Comments Off on DJ movie unit will surprise!!

    Print       Email

C978Kd4XcAAEfqkసర్ ప్రైజ్ చేస్తాం.. వేచి ఉండండి.. డీజే చిత్ర యూనిట్ ..

 

InCorpTaxAct
Suvidha

 

 

 

 

స్టైలిష్ స్టార్‌ అల్లుఅర్జున్ హీరోగా తెర‌కెక్కతున్న మూవీ ‘దువ్వాడ జగన్నాథమ్‌’.ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్వకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ క్రియేట్ చేసింది. తమ సినిమాకి సంబంధించి ‘ఓ సర్‌ప్రైజ్‌ విషయం రేపు(శనివారం) చెబుతాం.. వేచి ఉండమంటూ పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ట్విట్టర్ లో ఈ మేరకు పేర్కొంది.

దీంతో అసలు విషయం ఏమిటని అందరిలో ఆశక్తి నెలకొంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను వచ్చే నెల 19న రిలీజ్ చేయనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →