Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Tollywood – 81 veena Songs

By   /  July 16, 2019  /  No Comments

    Print       Email

నిండైన తెలుగుదనానికి ప్రతీకలుగా నిలచిన చిహ్నాలలో అగ్రగణ్యతను పొంది, తొలిపూజలందేవి రెండున్నాయి, అవి వీణ, చీర. చక్కని చీర కట్టుకుని, తెలుగు వనిత, చేత వీణియను ధరించి, సులలితంగా తంత్రులను మీటుతూ, కర్ణపేయంగా వీణాగానం చేస్తుంటే, ప్రతి ఇల్లూ సాక్షాత్తూ సరస్వతీ నిలయమై భాసిల్లేది. ఆ సంస్కృతిని తమ చిత్రాలలో పొందుపరచి, కొన్ని తరాలవరకు పదిలపరచిన దర్శకులు, నిర్మాతలు, సంగీతజ్ఞులు,గేయ రచయితలు, వైణికులు ఎంతోమంది ఉన్నారు. ఆ వీణానాదానికి తోడుగా తమ గాత్రాన్ని జోడించి, అజరామరమైన పాటలను అందించిన గాయికలు, గాయకులు ఉన్నారు. వారందరికీ పరిపూర్ణమైన నివాళులనర్పిస్తూ, వీణతో బాటుగా, సితార్, తాంపుర, ఏక్తార వంటి వాద్యపరికరాల పాటలను జోడిస్తూ, మీ అందరినీ అలరించడంకోసం మేము చేస్తున్న చిన్ని ప్రయత్నమిది. ఆస్వాదించండి, ఆశీర్వదించండి.

InCorpTaxAct
Suvidha

1. తిరుమల తిరుపతి వేంకటేశ్వరా – మహామంత్రి తిమ్మరుసు
2. వీణలోనా తీగలోనా – చక్రవాకం
3. పాడమని నన్నడగ తగునా – Dr. చక్రవర్తి
4. చీకటి వెలుగుల కౌగిటిలో – చీకటి వెలుగులు
5. మదిలో వీణలు మ్రోగే – ఆత్మీయులు
6. సామజవర గమనా – శంకరాభరణము
7. మనసే అందాల బృందావనం – మంచి కుటుంబం
8. పాడితే శిలలైన కరగాలీ – గోరింటాకు
9. కాశీకి పోయాను రామా హరే – అప్పు చేసి పప్పు కూడు
10. కొలువై ఉన్నాడే దేవదేవుడూ – స్వర్ణ కమలం
11. ఈ వీణపైన పలికిన రాగం – అభిమానవంతులు
12. వీణ పలుకదా – నేటి యుగధర్మం
13. శివశంకరీ శివానంద లహరీ – జగదేకవీరుని కథ
14. నీ దయ రాదా, రామా! – పూజ
15. సఖియా! వివరించవే – నర్తనశాల
16. నువ్వు వస్తావని బృందావని – మల్లెపువ్వు
17. నీవు రావు నిదుర రాదు – పూల రంగడు
18. సురమోదము – ఆదిత్య 369
19. ప్రతీ రాత్రి వసంతరాత్రి – ఏకవీర
20. ఒక వేణువు వినిపించెను – అమెరికా అమ్మాయి
21. కలనైనా నీ వలపే – శాంతి నివాసం
22. ఏ రాగమనీ పాడనూ – జీవన తీరాలు
23. పాడవేల రాధికా – ఇద్దరు మిత్రులు
24. నల్లనయ్యా, ఎవరని అడిగావా – మా ఇద్దరి కథ
25. పాడెద నీ నామమే గోపాలా – అమాయకురాలు
26. ఈ వీణకు శృతి లేదు – దేశోద్ధారకులు
27.జగమంతటా నాదమయం – సంగీతలక్ష్మి
28. నీకేలా ఇంత నిరాశ – ఆరాధన
29. రావే! నా చెలియా – మంచి మనసుకు మంచి రోజులు
30. ఎవరో రావాలీ – ప్రేమ నగర్ 
31. మనసున మనసై – Dr. చక్రవర్తి
32. శంకరా! నాదసరీరాపరా – శంకరాభరణము
33. నీవు రావు నిదుర రాదు – పూల రంగడు
34. మనసా కవ్వించకే నన్నిలా – పండంటి కాపురం
35. ఎపుడైనా ఒక క్షణమైనా – ఇదెక్కడి న్యాయం
36.నీలి మబ్బు నురగలో – అల్లరి మొగుడు
37. అన్నయ్య హృదయం దేవాలయం – బంగారు చెల్లెలు
38. లీలాకృష్ణా నీ లీలలు – మహామంత్రి తిమ్మరుసు
39. కూ కు కూ కూ కూ కొమ్మా రెమ్మా – అల్లరి ప్రేమికుడు
40. ఆలోకయే శ్రీ బాలకృష్ణం – శృతిలయలు
41. అతడే నా జతగాడు – పెద్దలు మారాలి
42. ఏ తీరుగ నను దయ చూచెదవో – శంకరాభరణము
43. నేనె రాధనోయీ – అంతా మన మంచికే 
44. పలుకవే రాగవీణా – అమెరికా అబ్బాయి
45. నా మనసే వేణియగ పాడనీ – విచిత్ర దాంపత్యం
46. శ్రీరామ నామాలు శతకోటి – మీనా
47. పాడమన్నావూ పాడుతున్నానూ – తహశీల్దారు గారి అమ్మాయి
48. ప్రణయవీధిలో ప్రశాంత నిశిలో – పెళ్ళికాని పిల్లలు
49. శ్రీ గణనాధం – శృతిలయలు 
50. ఆనతినీయరా హరా! – స్వాతికిరణం
51. నా రాణి కనులలోనే ఆనాటి – చిలక గోరింక
52. మల్లె పందిరి నీడలోనా జాబిల్లీ – మాయదారి మల్లిగాడు
53. నా నోము ఫలించెనుగా నేడే  – భూకైలాస్ 
54. పరిమళించు పున్నమిలో – పులి బెబ్బులి
55. మదిలో విరిసే తీయని రాగం –  రెండు కుటుంబాల కథ
56. కలుసుకున్న తొలి రోజింకా – గుణవంతుడు
57. మనసే మధుగీతమై – అడుగు జాడలు
58. కొలువై ఉన్నాడే దేవదేవుడూ – స్వర్ణ కమలం
59. అశోకవనమున సీతా – అత్తా ఒకింటి కోడలే
60. ఎందరో మహానుభావులూ – త్యాగయ్య
61. చందన చర్చిత నీల – తెనాలి రామకృష్ణ 
62. కలిసిన హృదయాలలోనా – ప్రేమ పగ
63. రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా – ఉండమ్మా బొట్టు పెడతా
64. నీతోనె ఆగేనా సంగీతం – రుద్రవీణ
65. పిల్లనగ్రోవిగా మారితిరా – కీలుబొమ్మలు
66. మానసవీణా మధుగీతం – పంతులమ్మ
67. శ్రావణ సంధ్యారాగం – రావణబ్రహ్మ 
68. ఇటు నారీ అటు నారీ – విశ్వనాధ నాయకుడు
69. మది శారదాదేవి మందిరమే – జయభేరి
70. ఆలపించని ఈ వేళా – శ్రీరామ పట్టాభిషేకం
71. అద్దం లాంటి చెక్కిలి చూసి – నిండు హృదయాలు
72. మృగనయనా – గౌతమిపుత్ర శాతకర్ణి
73. పలికినదీ పిలిచినదీ – సీతారాములు
74. ఎవరివో నీవెవరివో – పునర్జన్మ
75. నిగమా నిగమాంత –  అన్నమయ్య
76. సూర్యునికొకటే ఉదయం – శ్రీవారి ముచ్చట్లు
77. తొలి వలపే పదే పదే – దేవత
78. వేణుగాన లోలుని గన – రెండు కుటుంబాల కథ
79. నీవేరా నా మదిలో – అంతా మన మంచికే
80. నీ కోసమే నా జీవితం – ఏడడుగుల బంధం
81. మ్రోగింది వీణ పదే పదే  – జమీందారు గారి అమ్మాయి

Credits:

Songs Collection/Compilation: BRI

Telugu Write up: PD

List 81 Songs in Telugu: AT

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Today is PV Narasimha Rao’s Jayanthi

Read More →