Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Tollywood artist Gundu Hanumantarao Passes away

By   /  February 19, 2018  /  Comments Off on Tollywood artist Gundu Hanumantarao Passes away

    Print       Email

హాస్యనటుడు గుండు ఇక లేరు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1956 లో జన్మించిన గుండు హనుమంతరావు కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈమధ్యనే కిడ్నీ సంబంధిత సమస్యలకు గాను సర్జరీ చేయించుకున్న గుండు అది కూడా సక్సెస్ కాకపోవడంతో ఈరోజు కన్నుమూశారు. చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్న గుండు హనుమంతరావు ఎవరిని నోరు తెరచి సహాయం అడిగింది లేదట.

ఇక ఈమధ్యనే మా సహకారంతో ఆపరేషన్ ఖర్చులు వెళ్లదీయగా.. ఆరోగ్యం కోలుకోవడంతో ఈరోజు ఉదయం ఆయన స్వగ్రుహం ఎర్రగడ్డలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సిని పరిశ్రమ మొత్తం గుడు మరణానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. కొబ్బరిబొండాం, మాయలోడు, శుభలగ్నం, యమలీల, అహనా పెళ్లంట, పెళ్ళాం ఊరెలితే సినిమాలతో గుండు హనుమంతరావు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Atlanta Summber Camp & Art Exhibition a grand success – 400 plus new life members to NATA Family

Read More →