Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Tollywood famous Actress Krishna Kumari Passes Away

By   /  January 24, 2018  /  No Comments

    Print       Email

ఒక తార నేల రాలింది

 

Suvidha
Biryani Pot

 

 

నటనకే భాష్యం చెప్పిన మహానటి కృష్ణకుమారి మనకిక లేరు అన్న చేదు నిజానికి అలవాటు పడాలి తెలుగు ప్రేక్షకులు. మహానటి సావిత్రి సమకాలికురాలిగ నటిస్తూ 110 చిత్రాలలో నటించడమే గొప్ప విశేషం. NTR, ANR, Kanta Rao, kannada Raj Kumar, మరియు Sivaji Ganeshan లాంటి అగ్ర నటులతో తెలుగు, తమిల, కన్నడ చిత్రాల్లో తనకంటు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమెను గుర్తుచేసుకునే కొన్ని మధుర గీతాలు: ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడె, నా కంటి పాపలో నిలిచిపోరా, చుక్కలన్ని చూస్తున్నాయీ, చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా, నీలి కన్నుల నీడలలోన, దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే, చెలికాడు నిన్నే రమ్మని పిలువా…

 

 

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TDF Atlanta Bathukamma & Dasara Sambaralu-2018

Read More →