Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Tollywood Veteran Actress Krishna Kumari Is No More

By   /  January 24, 2018  /  Comments Off on Tollywood Veteran Actress Krishna Kumari Is No More

    Print       Email

అలనాటి తార కృష్ణ కుమారి ఇక లేరు..!

 

InCorpTaxAct
Suvidha

 

బ్లాక్ అండ్ వైడ్ కాలంలోనే కుర్రాళ్ల మనసులను దోచేసిన నటీమణి కృష్ణకుమారి. అందంతో పాటు అభినయంతో కూడా ఆమె ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 60వ దశకంలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో ఆమె హీరోయిన్ గా నటించారు. సావిత్రితో పోటీ పడేంత అభిమానులు కృష్ణ కుమారికి ఉండేవారని అప్పట్లో టాక్. 110 సినిమాల్లో నటించిన కృష్ణ కుమారి ఈరోజు తీవ్ర అస్వస్థతతో బెంగళూరులోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కృష్ణ కుమారి 1933లో మార్చ్ 6న జన్మించారు. 1951లో పాతాళ భైరవి సినిమాలో చిన్న వేశంలో నటించారు. నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా హీరోయిన్ అయ్యారు. తక్కువ సమయంలో అగ్ర కథనాయికగా ఎదిగారు కృష్ణ కుమారి.

ఎన్.టి.ఆర్, ఏయన్నార్, జగ్గయ్య్య, ఎస్వీఆర్, కాంతారావు లాంటి నట దిగ్గజాలతో కృష్ణ కుమారి గారు ఎన్నో మరపురాని సినిమాలు చేశారు. కృష్ణ కుమారి గారు నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలు చెప్పుకుంటే.. చిక్కడు దొరకడు, పిచ్చి పుల్లయ్య, అంతస్తులు, డాక్టర్ చక్రవర్తి, కుల గోత్రాలు, గుడి గంటలు, ఆణిముత్యాలాంటి సినిమాలు గుర్తుకొస్తాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

AP CM Y.S. Jagan’s Dallas meeting is a grand success!

Read More →